Bigg Boss 7 Telugu: కన్నీళ్లు పెట్టించిన లెటర్స్.. ఎక్కెక్కి ఏడ్చిన అమర్ దీప్, పల్లవి ప్రశాంత్

హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ప్రిన్స్ యావర్-తేజా, శుభశ్రీ-గౌతమ్, శివాజీ-ప్రశాంత్, అమర్ దీప్-సందీప్‌, శోభా శెట్టి- ప్రియాంకా జంటలుగా ఉన్నారు. వీరి మధ్య రకరకాల టాస్క్ లు ఇస్తూ గేమ్స్ ఆడిస్తున్నారు బిగ్ బాస్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో శోభా శెట్టి- ప్రియాంకా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. దాంతో నాలుగు జంటలను ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నాలుగు జంటలను తమ కుటుంబసభ్యుల నుంచి వచ్చిన లెటర్స్ ని ఇచ్చాడు కానీ..

Bigg Boss 7 Telugu: కన్నీళ్లు పెట్టించిన లెటర్స్.. ఎక్కెక్కి ఏడ్చిన అమర్ దీప్, పల్లవి ప్రశాంత్
Bigg Boss 7 Telugu Promo
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 06, 2023 | 10:35 AM

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఎమోషనల్ ఎపిసోడ్ నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న వారికీ బిగ్ బాస్ ఓ ఎమోషనల్ టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ లో ఉన్న వారిని జంటలుగా చేశాడు బిగ్ బాస్. హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ప్రిన్స్ యావర్-తేజా, శుభశ్రీ-గౌతమ్, శివాజీ-ప్రశాంత్, అమర్ దీప్-సందీప్‌, శోభా శెట్టి- ప్రియాంకా జంటలుగా ఉన్నారు. వీరి మధ్య రకరకాల టాస్క్ లు ఇస్తూ గేమ్స్ ఆడిస్తున్నారు బిగ్ బాస్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో శోభా శెట్టి- ప్రియాంకా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. దాంతో నాలుగు జంటలను ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నాలుగు జంటలను తమ కుటుంబసభ్యుల నుంచి వచ్చిన లెటర్స్ ని ఇచ్చాడు కానీ జంటలో ఒకరు మాత్రమే లెటర్ చదవాలని మరొకరు ఆ లెటర్ ను త్యాగం చేయాలని చెప్పాడు.

దాంతో హౌస్ మొత్తం ఎమోషన్స్ తో నిండిపోయింది. నిన్నటి ఎపిసోడ్ లో శుభ శ్రీ గౌతమ్ కోసం త్యాగం చేసింది. దాంతో తన తండ్రి రాసిన లెటర్ చూసి ఎమోషనల్ అయ్యాడు గౌతమ్. అలాగే యావర్ తేజ కోడం త్యాగం చేశాడు. తన తండ్రి రాసిన లెటర్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు తేజ. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ ప్రోమోలో అమర్ దీప్ , సందీప్ మాస్టర్, ప్రశాంత్, శివాజీ మాత్రమే కనిపించారు. సందీప్ కోసం అమర్ దీప్ తన లెటర్ ను త్యాగం చేశాడు. అయితే తన భార్య ను తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు అమర్ దీప్. అమర్ దీప్ కు ఇటీవలే పెళ్లైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కు వచ్చిన తర్వాతే తనకు భార్య విలువ తెలిసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సందీప్ మాస్టర్ తన అమ్మ ఆరోగ్యం కోసం లెటర్ చదవాలని అని కోరగా అమర్ తన లెటర్ ను త్యాగం చేశాడు. అటు శివాజీ కూడా ప్రశాంత్ కోసం తన లెటర్ ను త్యాగం చేశాడు. తన భార్య తనను అర్ధం చేసుకుంటుందని కాస్త ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ప్రశాంత్ శివాజీని పట్టుకొని ఎక్కి ఎక్కి ఇచ్చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం