Guntur Karam: వావ్ !! 100 రోజుల్లో గుంటూరోడి విశ్వరూపం
గుంటూరు కారం.. మహేష్ మోస్ట్ అవెటెడ్ సినిమా..! త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సారి తను యాక్ట్ చేస్తున్న సినిమా..! కృష్ణ బర్త్‌డే కొచ్చిన మాస్ స్ట్రైక్‌తో పీక్స్ లెవల్లో బజ్ క్రియేట్ చేసిన సినిమా.. ! అలాంటి ఈసినిమా కొన్ని నెలల నుంచి అందర్నీ కన్ఫూజ్ చేస్తోంది. అసలు ఈ సినిమా వస్తుందా లేదా..? అనే సందేహం అందర్లో కలిగిస్తోంది. దానికితోడు అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా? అనే డైలామా కూడా అందర్లో క్రియేట్ అయ్యి ఉంది.
గుంటూరు కారం.. మహేష్ మోస్ట్ అవెటెడ్ సినిమా..! త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సారి తను యాక్ట్ చేస్తున్న సినిమా..! కృష్ణ బర్త్‌డే కొచ్చిన మాస్ స్ట్రైక్‌తో పీక్స్ లెవల్లో బజ్ క్రియేట్ చేసిన సినిమా.. ! అలాంటి ఈసినిమా కొన్ని నెలల నుంచి అందర్నీ కన్ఫూజ్ చేస్తోంది. అసలు ఈ సినిమా వస్తుందా లేదా..? అనే సందేహం అందర్లో కలిగిస్తోంది. దానికితోడు అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా? అనే డైలామా కూడా అందర్లో క్రియేట్ అయ్యి ఉంది. అయితే అందర్లో ఉన్న ఈ సందేహాలను.. డైలమాలను.. బిగ్ బ్రేకింగ్ లాంటి అనౌనన్స్‌మెంట్తో పటాపంచలు చేసింది ఈ మూవీ టీం. దాంతో మరో సారి బాబు.. సోషల్ మీడియా ఊరేగడం మరో సారి లాంచనమైంది. ఎస్ ! ఇప్పటికే హిట్ అండ్ క్రేజీ పెయిర్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబోలో.. మరో సినిమా వస్తుందని తెలిసిందో లేదో.. ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది ఆ సినిమాకి. దానికతోడు.. ఈ సారి వీరి కాంబోలో వచ్చే సినిమా… పవర్ ఫుల్ మాస్ మసాలా.. గుంటూరు కారంగా ఉంటుదని తెలియడంతో.. ఈసినిమా వైపు చూడమే అందరి ప్రైమరీ పని అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యంగ్ టైగర్‌కు.. బాలీవుడ్ దాసోహమయ్యే క్షణాలు వచ్చేశాయి !!
ఐడోంట్ కేర్.. అబ్బాయి మౌనంపై బాలయ్య స్ట్రాంగ్ కౌంటర్