తీరం వెంబడి క్షుద్రపూజలు.. భయాందోళనలో స్థానికులు

తీరం వెంబడి క్షుద్రపూజలు.. భయాందోళనలో స్థానికులు

Phani CH

|

Updated on: Oct 06, 2023 | 8:55 PM

ఉమ్మడి నెల్లూరు జిల్లా లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పెన్నానదీ తీరంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. జిల్లాలోని బుచ్చి మండలం దామరమడుగు పల్లెపాలెం సమీపంలో పెన్నానది తీరం వెంబడి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. నది ఒడ్డున మనిషి బొమ్మ వేసి, పసుపు, కుంకుమ, గుడ్లు, నిమ్మకాయలు, కొబ్బరికాయలతో క్షుద్రపూజలు చేశారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పెన్నానదీ తీరంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. జిల్లాలోని బుచ్చి మండలం దామరమడుగు పల్లెపాలెం సమీపంలో పెన్నానది తీరం వెంబడి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. నది ఒడ్డున మనిషి బొమ్మ వేసి, పసుపు, కుంకుమ, గుడ్లు, నిమ్మకాయలు, కొబ్బరికాయలతో క్షుద్రపూజలు చేశారు. అటుగా వెళ్లిన స్థానికులు వాటిని చూసి భయాందోళన చెందారు. క్షుద్రపూజల సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రజలకు భయపడొద్దని సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shivaji Vs Amar: సవతుల పోరులా ఉంది శివాజీ, అమర్ కథ

Bigg Boss Sesson 7: డాక్టర్ బాబు vs ముద్దుగుమ్మ.. మతిచెడే రొమాంటిక్ సీన్..

Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

బైక్ మీద వచ్చి, నోట్ల కట్ట విసిరేసి ఐఫోన్ కొన్న కుర్రాడు !!

పోలీస్‌ బైక్‌ నుంచి లిక్కర్‌ బాటిల్‌ ను చోరీ చేసిన కోతి