బైక్ మీద వచ్చి, నోట్ల కట్ట విసిరేసి ఐఫోన్ కొన్న కుర్రాడు !!
ఎంత ఖరీదైన ఫోన్లు అందుబాటులో ఉన్నా చేతిలో ఐఫోన్ ఉంటే ఆ కిక్కే వేరు. ఐఫోన్ కొనాలని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. కొత్త ఐఫోన్ ను చేతిలో పట్టుకొని మురిసిపోతుంటారు. ముఖ్యంగా యువత ఐఫోన్ ను సొంతం చేసుకునేందుకు ఎంతో ఆరాటపడతారు. ఇలాంటి కోవకే చెందిన ఓ కుర్రాడు మొబైల్ స్టోర్ కి వెళ్లి ఐఫోన్ ను కొనుగోలు చేశాడు. కుర్రాడు బైక్ పై స్టయిల్ గా దిగి స్టోర్ కు వెళ్లాడు. అక్కడి సోఫాలో స్నేహితులతో కలిసి కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు.
ఎంత ఖరీదైన ఫోన్లు అందుబాటులో ఉన్నా చేతిలో ఐఫోన్ ఉంటే ఆ కిక్కే వేరు. ఐఫోన్ కొనాలని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. కొత్త ఐఫోన్ ను చేతిలో పట్టుకొని మురిసిపోతుంటారు. ముఖ్యంగా యువత ఐఫోన్ ను సొంతం చేసుకునేందుకు ఎంతో ఆరాటపడతారు. ఇలాంటి కోవకే చెందిన ఓ కుర్రాడు మొబైల్ స్టోర్ కి వెళ్లి ఐఫోన్ ను కొనుగోలు చేశాడు. కుర్రాడు బైక్ పై స్టయిల్ గా దిగి స్టోర్ కు వెళ్లాడు. అక్కడి సోఫాలో స్నేహితులతో కలిసి కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. వెంట తెచ్చుకున్న 500 రూపాయల నోట్ల కట్టను లెక్కపెట్టాడు. కట్టను టేబుల్ పైకి విసిరేసి ఐఫోన్ కొన్నాడు. అక్కడే దాన్ని ఓపెన్ చేసి ఎంతో సాధించాను అన్నట్టుగా మురిసిపోయాడు. ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఈ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. ఐఫోన్ కొంటున్న ఈ కుర్రాడి యాటిట్యూడ్ చూడండి అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ కుర్రాడు ఎవరు? ఎక్కడ జరిగింది? అనే విషయాలు తెలియకున్నా.. వీడియోకు ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీస్ బైక్ నుంచి లిక్కర్ బాటిల్ ను చోరీ చేసిన కోతి
తల్లిని చూసుకోవడం కోసం భార్యను కూడా వదిలేసిన ఛాయ్‌వాలా
తలపై గ్యాస్ సిలిండర్ మోస్తూ మహిళ డ్యాన్స్.. రిస్కీ అవసరమా అంటూ కామెంట్లు..
నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఇండిగో విమానంలో తలుపు తెరిచేందుకు యత్నం
బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు.. మధ్యలో దించేసిన డ్రైవర్..