తల్లిని చూసుకోవడం కోసం భార్యను కూడా వదిలేసిన ఛాయ్‌వాలా
తల్లిదండ్రుల సేవ అనగానే గుర్తుకొచ్చే పేరు శ్రవణకుమారుడు. అలాంటి ఓ తనయుడు శ్రీనగర్‌లో కూడా ఉన్నాడు. రోడ్డు పక్కన చాయ్ అమ్ముతూనే, చక్రాల కుర్చీకే పరిమితమైన తల్లిని ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నాడు. ఆ చాయ్‌వాలా పేరు ఫారూఖ్ అహ్మద్. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు. ఫారూఖ్ అహ్మద్ వైవాహిక జీవితం ఎక్కువ కాలం సాగలేదు. తల్లిని చూసుకునే క్రమంలో భార్యకు దూరంగా ఉంటున్నాడు. అంతలోనే తమ్ముడు పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాడు.
తల్లిదండ్రుల సేవ అనగానే గుర్తుకొచ్చే పేరు శ్రవణకుమారుడు. అలాంటి ఓ తనయుడు శ్రీనగర్‌లో కూడా ఉన్నాడు. రోడ్డు పక్కన చాయ్ అమ్ముతూనే, చక్రాల కుర్చీకే పరిమితమైన తల్లిని ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నాడు. ఆ చాయ్‌వాలా పేరు ఫారూఖ్ అహ్మద్. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు. ఫారూఖ్ అహ్మద్ వైవాహిక జీవితం ఎక్కువ కాలం సాగలేదు. తల్లిని చూసుకునే క్రమంలో భార్యకు దూరంగా ఉంటున్నాడు. అంతలోనే తమ్ముడు పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాడు. దీంతో తల్లి బాధ్యత తానే తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఫారూఖ్ నడి వయసుకు చేరుకున్నాడు. తన అమ్మకు వెన్నునొప్పి. గుండె రుగ్మత, ఇతర ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని ఉన్నంతలో ఆమెను బాగా చూసుకుంటున్నానని అంటాడు. ఫారూఖ్. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తల్లిని కూడా దుకాణానికి తీసుకొస్తాడు. మళ్లీ ఏ అర్ధరాత్రో ఆమెతో కలిసి ఇంటికొస్తాడు. ఐదేళ్లుగా ఫారూఖ్ దినచర్య ఇలానే సాగిపోతుంది. కుండపోత వర్షంలో తన తల్లి వీధిలో గడపాల్సి రావడం తనకు బాధ కలిగిస్తుందని చెబుతాడు. చలికాలంలో తల్లికి ఏ ఇబ్బందీ రాకుండా వెచ్చని ఉన్నిదుస్తులు కొనిపెట్టాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తలపై గ్యాస్ సిలిండర్ మోస్తూ మహిళ డ్యాన్స్.. రిస్కీ అవసరమా అంటూ కామెంట్లు..
నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఇండిగో విమానంలో తలుపు తెరిచేందుకు యత్నం
బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు.. మధ్యలో దించేసిన డ్రైవర్..
Skanda: 5 రోజుల్లో 50 కోట్లు.. దుమ్ములేపుతున్న స్కంద కలెక్షన్స్
‘కొండెర్రి పప్ప అంటే..’ అమర్‌పై పేలుతున్న జోకులు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

