నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఇండిగో విమానంలో తలుపు తెరిచేందుకు యత్నం
విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు వింతగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా విమానంలో ఓ వ్యక్తి పిచ్చిగా ప్రవర్తించాడు. ఎమర్జేన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. గమనించిన తోటి ప్రయాణీకులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఇండిగో విమానంలో జరిగింది. ఘటనలో స్వప్నిల్ హోలే అనే ప్రయాణికుడిని కెంపేగౌడ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు.
విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు వింతగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా విమానంలో ఓ వ్యక్తి పిచ్చిగా ప్రవర్తించాడు. ఎమర్జేన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. గమనించిన తోటి ప్రయాణీకులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఇండిగో విమానంలో జరిగింది. ఘటనలో స్వప్నిల్ హోలే అనే ప్రయాణికుడిని కెంపేగౌడ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే.. నాగపూర్‌లో శనివారం రాత్రి 10 గంటలకు ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో స్వప్నిల్ విమానం తలుపును తెరిచేందుకు యత్నించాడని సోమవారం పోలీసులు తెలిపారు. విమానయాన సంస్థ సిబ్బంది, ప్రయాణికులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బెంగళూరుకు ఆ రోజు రాత్రి విమానం చేరుకున్న తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. అతని వివరణ తీసుకున్న తర్వాత స్టేషన్ బెయిలుపై పోలీసులు విడిచి పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు.. మధ్యలో దించేసిన డ్రైవర్..
Skanda: 5 రోజుల్లో 50 కోట్లు.. దుమ్ములేపుతున్న స్కంద కలెక్షన్స్
‘కొండెర్రి పప్ప అంటే..’ అమర్‌పై పేలుతున్న జోకులు
‘హీరోయిన్ బట్టలు విప్పించడమే వాళ్ల పని’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Tiger Nageswara Rao: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఊర మాసు దొంగోడు..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

