Tiger Nageswara Rao: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఊర మాసు దొంగోడు..
నిన్న మొన్నటి వరకు.. కమర్షియల్ మాస్ మసాలా సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన మాస్ మహరాజా రవితేజ.. ఈ సారి కాస్త కొత్తగా.. పాన్ ఇండియన్ రేంజ్‌లా వస్తున్నారు. ట్రూ స్టోరీ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో.. తనలోని మరో కోణాన్ని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్‌తో.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నారు ఈ హీరో. ఎస్ ! నిన్న మొన్నటి వరకు రీజనల్ మాస్ సినిమాలకు కేరాఫ్ గా ఉన్న రవితేజ..
నిన్న మొన్నటి వరకు.. కమర్షియల్ మాస్ మసాలా సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన మాస్ మహరాజా రవితేజ.. ఈ సారి కాస్త కొత్తగా.. పాన్ ఇండియన్ రేంజ్‌లా వస్తున్నారు. ట్రూ స్టోరీ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో.. తనలోని మరో కోణాన్ని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్‌తో.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నారు ఈ హీరో. ఎస్ ! నిన్న మొన్నటి వరకు రీజనల్ మాస్ సినిమాలకు కేరాఫ్ గా ఉన్న రవితేజ.. తాజాగా పాన్ ఇండియన్ బాట పట్టారు. వంశీ డైరెక్షన్లో టైగర్ నాగేశ్వర రావుగా వస్తున్నారు. ఆంధ్రలోని స్టువర్ట్‌పురాన్ని దడదడలాడించిన టైగర్ నాగేశ్వర రావు కథతో.. ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్గా మనల్నందర్నీ మెస్మరేజ్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రీలీజ్ అయిన ఫస్ట్ లుక్‌తో.. టీజర్‌తో.. తన సినిమాపై ఎన్నో అంచనాలు పెంచిన మాస్ రాజా.. తాజాగా రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్‌తో.., యూట్యూబ్‌ను షేక్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్‌లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్

