Nani: చరిత్ర సృష్టించే సినిమాను మిస్ చేసుకున్న నాని
ఏ హీరో అయినా.. తన సినిమాలతో హిస్టరీ క్రియేట్ చేయాలనే అనుకుంటాడు. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాలనే ఆకాంక్షిస్తుంటాడు. అందుకోసం వెరీ ఛాలెంజింగ్ ఉండే రోల్స్‌ను సినిమాలను పిక్ చేసుకుంటారు. తమను తాము ఆ క్యారెక్టర్లోకి ట్రాన్స్ ఫాం చేసుకుని మరీ సినిమాలో జీవిస్తుంటారు.. చరిత్ర పుటల్లో తమకంటూ ఓ పేజీ ఉండేలా చూసుకుంటారు. కానీ నాని మాత్రం అలాంటి అవకాశం వస్తే వదులుకున్నారు.
ఏ హీరో అయినా.. తన సినిమాలతో హిస్టరీ క్రియేట్ చేయాలనే అనుకుంటాడు. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాలనే ఆకాంక్షిస్తుంటాడు. అందుకోసం వెరీ ఛాలెంజింగ్ ఉండే రోల్స్‌ను సినిమాలను పిక్ చేసుకుంటారు. తమను తాము ఆ క్యారెక్టర్లోకి ట్రాన్స్ ఫాం చేసుకుని మరీ సినిమాలో జీవిస్తుంటారు.. చరిత్ర పుటల్లో తమకంటూ ఓ పేజీ ఉండేలా చూసుకుంటారు. కానీ నాని మాత్రం అలాంటి అవకాశం వస్తే వదులుకున్నారు. ఇదే ఇప్పుడు ఈయన నిర్ణయం గురించి తెలిసిన వాళ్లంతా అంటున్నారు. ఎస్ ! తన నాచులర్ యాక్టింగ్‌తో ఇప్పటికే TFIలో ట్యాలెంటెడ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నాని.. ముత్తయ్య మురళీధరణ్ బయోగ్రఫీ ఫిల్మ్‌ను మిస్ చేసుకున్నారట. శ్రీలంకన్ క్రికెట్ హిస్టరీలో మాత్రమే కాదు.. వరల్డ్ క్రికెట్ హిస్టరీలో దాదాపు 800 వికెట్లు పడగొట్టి.. నెంబర్ 1 స్పిన్నర్గా రికార్డ్ కెక్రిన ఈ రియల్ హీరో సినిమాను వదులుకున్నారట. అది కూడా జెర్సీ సినిమాలో ఆల్రెడీ క్రికెట్ క్యారెక్టర్ చేశారన్న కారణంతోనే అట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మకు వందేళ్ల వందనం.. ఒకే వేదికపై ఆరు తరాలు
పురిట్లోనే బిడ్డ మృతి.. అంతలోనే తల్లి కూడా
MS Dhoni: కొత్త లుక్ లో అదరగొట్టిన మహేందర్ సింగ్ ధోనీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

