పురిట్లోనే బిడ్డ మృతి.. అంతలోనే తల్లి కూడా
ఆ గర్భిణీ మరికాసేపట్లోనే పండంటి బిడ్డకు జన్మనిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఎదురుచూశారు. అనుకున్నట్టే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ కాసేపటికి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల ఆశలు, సంతోషం ఆదిలోనే ఆవిరయ్యాయి. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయిందని దుఃఖంలో ఉండగానే.. మరికాసేపటికి ఆ తల్లి కూడా చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆ గర్భిణీ మరికాసేపట్లోనే పండంటి బిడ్డకు జన్మనిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఎదురుచూశారు. అనుకున్నట్టే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ కాసేపటికి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల ఆశలు, సంతోషం ఆదిలోనే ఆవిరయ్యాయి. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయిందని దుఃఖంలో ఉండగానే.. మరికాసేపటికి ఆ తల్లి కూడా చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి, బిడ్డ చనిపోయారంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎగుపల్లి గ్రామానికి చెందిన మహాలక్ష్మి పురిటి నొప్పులతో అనంతపురం పట్టణంలోని అమరావతి హాస్పిటల్‌లో చేరింది. వైద్యులు డెలివరీ చేయగా.. బిడ్డ పుట్టింది. కానీ అంతలోనే ఏమైందో బిడ్డ చనిపోయింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసే లోపే ఆ తల్లి కూడా చనిపోవడంతో మహాలక్ష్మి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
MS Dhoni: కొత్త లుక్ లో అదరగొట్టిన మహేందర్ సింగ్ ధోనీ
మాల్‌లో ఫ్రిడ్జ్ డోర్ తెరిచి.. ప్రాణం కోల్పోయిన చిన్నారి
సచివాలయంలో గంజాయి మొక్క కలకలం !!
బాబోయ్ ఎంతపెద్ద తిమింగలమో !! కేరళ తీరంలో టెన్షన్
అన్నదానంలో 32 వంటకాలు.. తిన్న వారికి తిన్నంత
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

