MS Dhoni: కొత్త లుక్ లో అదరగొట్టిన మహేందర్ సింగ్ ధోనీ

MS Dhoni: కొత్త లుక్ లో అదరగొట్టిన మహేందర్ సింగ్ ధోనీ

Phani CH

|

Updated on: Oct 04, 2023 | 9:56 AM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ అదిరిపోయింది.. ధోని న్యూ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాస్త హెయిర్ పెంచి బ్లాక్ కలర్ టీషర్ట్‌లో బ్లాక్ స్పెక్ట్స్ పెట్టి ఓ నయా ట్రెండ్ లుక్కుతో దర్శనమిచ్చారు. అయితే ఇలా చూసిన వారంతా పాత ధోనిని గుర్తు చేసుకుంటున్నారు. వింటేజ్ ధోని ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరేమో అతని జీవిత చరిత్ర గురించి వచ్చిన ఎంఎస్ ధోని సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ అదిరిపోయింది.. ధోని న్యూ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాస్త హెయిర్ పెంచి బ్లాక్ కలర్ టీషర్ట్‌లో బ్లాక్ స్పెక్ట్స్ పెట్టి ఓ నయా ట్రెండ్ లుక్కుతో దర్శనమిచ్చారు. అయితే ఇలా చూసిన వారంతా పాత ధోనిని గుర్తు చేసుకుంటున్నారు. వింటేజ్ ధోని ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరేమో అతని జీవిత చరిత్ర గురించి వచ్చిన ఎంఎస్ ధోని సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు! అయితే ఒకవేళ ధోనీనే సినిమా తీస్తే అతనికి సాటి ఎవరూ లేరంటూ అభిమానులు అంటున్నారు. ఇండియన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో తప్ప మిగతా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయినా ప్రతిరోజు ఏదో అంశంతో వార్తల్లో నిలుస్తున్నారు. అప్పుడప్పుడు విభిన్న వేషధారణతో ధోని ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నారు. తాజాగా ధోని న్యూ లుక్కుని చూసి వారెవ్వా ధోని అంటూ ఆ ఫోటోలకి లైక్స్ ఇస్తున్నారు.. షేర్స్ చేస్తున్నారు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాల్‌లో ఫ్రిడ్జ్‌ డోర్‌ తెరిచి.. ప్రాణం కోల్పోయిన చిన్నారి

సచివాలయంలో గంజాయి మొక్క కలకలం !!

బాబోయ్ ఎంతపెద్ద తిమింగలమో !! కేరళ తీరంలో టెన్షన్

అన్నదానంలో 32 వంటకాలు.. తిన్న వారికి తిన్నంత

Black Magic: నగ్నంగా గోదావరి ఒడ్డుపై తాంత్రిక పూజలు చేస్తుండగా ??