‘హీరోయిన్ బట్టలు విప్పించడమే వాళ్ల పని’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీని వదిలి పెట్టని అతి పెద్ద భూతం ఏదైనా ఉందంటే.. అది క్యాస్టింగ్ కౌచే! ట్యాలెంట్ ఉన్న అమ్మాయిల్ని కూడా....! సినిమాలంటే పాషన్ ఉన్న టీనేజర్స్ ను కూడా..! ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం చేసేది ఈ భూతమే.. ! కమిట్మెంట్, ఫస్ట్ ఛాన్స్, బంపర్ ఆఫర్ పేరు ఏదైనా దాని వెనక ఉన్న ఈ భూతం బాలీవుడ్‌లో ఎక్కువని మరో సారి బాహాటంగానే కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు హీరోయిన్ పాయల్ ఘోష్.! ఇంతకీ ఈమెవరని అనుకుంటున్నారా? ఆమె చేసిన కామెంట్ ఏంటో వినాలనుకుంటున్నారా..?
ఇండస్ట్రీని వదిలి పెట్టని అతి పెద్ద భూతం ఏదైనా ఉందంటే.. అది క్యాస్టింగ్ కౌచే! ట్యాలెంట్ ఉన్న అమ్మాయిల్ని కూడా….! సినిమాలంటే పాషన్ ఉన్న టీనేజర్స్ ను కూడా..! ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం చేసేది ఈ భూతమే.. ! కమిట్మెంట్, ఫస్ట్ ఛాన్స్, బంపర్ ఆఫర్ పేరు ఏదైనా దాని వెనక ఉన్న ఈ భూతం బాలీవుడ్‌లో ఎక్కువని మరో సారి బాహాటంగానే కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు హీరోయిన్ పాయల్ ఘోష్.! ఇంతకీ ఈమెవరని అనుకుంటున్నారా? ఆమె చేసిన కామెంట్ ఏంటో వినాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూసేయండి. అప్పుడెప్పుడో.. ప్రయాణం సినిమాతో.. తెలుగు ఆడియెన్స్ హార్డ్స్ టచ్ చేసిన పాయల్ ఘోష్..! ఆ తరువాత మాత్రం సైలెంట్ అయిపోయారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమన్నా.. ఊసరవెల్లిలో ఓ సైడ్ క్యారెక్టర్ చేసి.. ఆ తరువాత అసలు టాలీవుడ్లోనూ కనిపించకుండా పోయారు. ఆ తరువాత చాలా రోజులకు మీటూ అంటూ.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశారంటూ.. పిడుగులాంటి స్టేట్మెంట్ ఇచ్చి నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tiger Nageswara Rao: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఊర మాసు దొంగోడు..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

