త‌ల‌పై  గ్యాస్ సిలిండ‌ర్‌ మోస్తూ మ‌హిళ డ్యాన్స్‌.. రిస్కీ అవసరమా అంటూ కామెంట్లు..

త‌ల‌పై గ్యాస్ సిలిండ‌ర్‌ మోస్తూ మ‌హిళ డ్యాన్స్‌.. రిస్కీ అవసరమా అంటూ కామెంట్లు..

Phani CH

|

Updated on: Oct 05, 2023 | 8:41 AM

గ్యాస్ సిలిండ‌ర్‌ను త‌ల‌పై పెట్టుకుని ఓ మ‌హిళ డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట ప్ర‌స్తుతం తెగ వైర‌ల‌వుతోంది. సిలిండ‌ర్‌ను త‌ల‌పై మోస్తూ ఆమె అల‌వోక‌గా డ్యాన్స్ చేయ‌డ‌మే క‌ష్ట‌మ‌నుకుంటే కొద్దిసేప‌టికి స్టీల్ బిందెపై నిల్చుని డ్యాన్స్ కొన‌సాగించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌ స్టంట్స్ చేయ‌డం రిస్క్ అని ప‌లువురు యూజ‌ర్లు కామెంట్ చేశారు. ఇంట్లో ఇలాంటి సుర‌క్షితం కాని విన్యాసాలు ఎందుకు చేస్తార‌ని నెటిజ‌న్లు త‌లో ర‌కంగా రియాక్ట‌య్యారు.

గ్యాస్ సిలిండ‌ర్‌ను త‌ల‌పై పెట్టుకుని ఓ మ‌హిళ డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట ప్ర‌స్తుతం తెగ వైర‌ల‌వుతోంది. సిలిండ‌ర్‌ను త‌ల‌పై మోస్తూ ఆమె అల‌వోక‌గా డ్యాన్స్ చేయ‌డ‌మే క‌ష్ట‌మ‌నుకుంటే కొద్దిసేప‌టికి స్టీల్ బిందెపై నిల్చుని డ్యాన్స్ కొన‌సాగించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌ స్టంట్స్ చేయ‌డం రిస్క్ అని ప‌లువురు యూజ‌ర్లు కామెంట్ చేశారు. ఇంట్లో ఇలాంటి సుర‌క్షితం కాని విన్యాసాలు ఎందుకు చేస్తార‌ని నెటిజ‌న్లు త‌లో ర‌కంగా రియాక్ట‌య్యారు. ఈ క్లిప్‌ను ద‌య‌చేసి ఎవ‌రూ ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకోవ‌ద్ద‌ని ఓ యూజ‌ర్ రాసుకొచ్చారు. క‌ర‌గం దుర్గా అనే ఇన్‌స్టాగ్రాం యూజ‌ర్ ఈ వీడియోను షేర్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఇండిగో విమానంలో తలుపు తెరిచేందుకు యత్నం

బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు.. మధ్యలో దించేసిన డ్రైవర్‌..

Skanda: 5 రోజుల్లో 50 కోట్లు.. దుమ్ములేపుతున్న స్కంద కలెక్షన్స్

‘కొండెర్రి పప్ప అంటే..’ అమర్‌పై పేలుతున్న జోకులు

‘హీరోయిన్ బట్టలు విప్పించడమే వాళ్ల పని’ హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్