‘కొండెర్రి పప్ప అంటే..’ అమర్‌పై పేలుతున్న జోకులు
ఓ రెండు వారాల నుంచి.. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్న ఆడియెన్స్.. యునానిమస్‌గా అమర్‌ను ఏకిపారేస్తున్నారు. మనోడి మాటలను.. టాస్కుల్లో ఆడే తీరును.. నామినేషన్స్‌లో చెప్పే పాయింట్స్‌ను.. తన ఫ్రెండ్స్ అనుకుని వారితో కలివిగా ఉండే నేచర్‌ను ఎక్కడికక్కడ పట్టుకుని మరీ బాహాటంగానే విమర్శిస్తున్నారు. 'అందర్నీ నమ్ముకుని.. కొండెర్రి పప్ప అవుతున్నాడని' మీమ్స్ చేసి.. అందర్నీ నవ్విస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు.
ఓ రెండు వారాల నుంచి.. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్న ఆడియెన్స్.. యునానిమస్‌గా అమర్‌ను ఏకిపారేస్తున్నారు. మనోడి మాటలను.. టాస్కుల్లో ఆడే తీరును.. నామినేషన్స్‌లో చెప్పే పాయింట్స్‌ను.. తన ఫ్రెండ్స్ అనుకుని వారితో కలివిగా ఉండే నేచర్‌ను ఎక్కడికక్కడ పట్టుకుని మరీ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ‘అందర్నీ నమ్ముకుని.. కొండెర్రి పప్ప అవుతున్నాడని’ మీమ్స్ చేసి.. అందర్నీ నవ్విస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు. టీవీ సీరియల్లో హీరోగా బానే గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్.. జానకి కలగనలేదు సీరియల్‌తో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ సీరియల్ లీడ్ ప్రియాంకతో కలిసే బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టారు. అదే హౌస్‌కు తనతో వచ్చిన వంటలక్క సీరియల్ ఫేం మోనితా అలియాస్ శోభతో.. ఆట ఫేం సందీప్‌తో మంచి బాండ్ ఏర్పరుచుకున్నారు. బీబీ హౌస్‌లో… వీరు నలుగురు ఓ టీం అనే టాక్ వచ్చేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘హీరోయిన్ బట్టలు విప్పించడమే వాళ్ల పని’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Tiger Nageswara Rao: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఊర మాసు దొంగోడు..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

