Shivaji Vs Amar: సవతుల పోరులా ఉంది శివాజీ, అమర్ కథ
సవితుల పోరంటే.. తెలుసు..! అత్తా కోడల్ల పోరంటే.. తెలుసు! ఇద్దరు అమ్మాయిల మధ్య తగాదా కూడా తెలుసు! ఇవన్నీ ఎంత నరకంగా ఉంటారో మీకే తెలుసు! అయితే వీళ్లకు సమంగా.. వీళ్లకు మించేలా.. బిగ్ బాస్ హౌస్‌లో రిపీటెడ్‌గా పోరు పెట్టుకుంటున్నారు శివాజీ అండ్ అమర్! శివాజీ .. బిగ్ బాస్‌లోకి హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా... సీనియర్‌గా వెళ్లిన సెలబ్రిటీ. అదే అమర్ సీరియల్ స్టార్గా హౌస్‌లో చోటు దక్కించుకున్న యంగ్ స్టర్.
సవితుల పోరంటే.. తెలుసు..! అత్తా కోడల్ల పోరంటే.. తెలుసు! ఇద్దరు అమ్మాయిల మధ్య తగాదా కూడా తెలుసు! ఇవన్నీ ఎంత నరకంగా ఉంటారో మీకే తెలుసు! అయితే వీళ్లకు సమంగా.. వీళ్లకు మించేలా.. బిగ్ బాస్ హౌస్‌లో రిపీటెడ్‌గా పోరు పెట్టుకుంటున్నారు శివాజీ అండ్ అమర్! శివాజీ .. బిగ్ బాస్‌లోకి హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా… సీనియర్‌గా వెళ్లిన సెలబ్రిటీ. అదే అమర్ సీరియల్ స్టార్గా హౌస్‌లో చోటు దక్కించుకున్న యంగ్ స్టర్. అయితే హౌస్‌లో వేరు వేరు గ్రూప్స్ ఫాం చేసుకున్న వీరిద్దరూ ఎప్పుడూ ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకుంటున్నారు. నాన్ సింక్‌లో… నస పెట్టుకుంటూ.. మధ్యలో తిట్టుకుంటూ.. అపరిచితుడు సినిమాను రిపీట్ చేస్తున్నారు. షో చూసే వారికి తెలియకుండానే ఇరిటేషన్ పుట్టులా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Sesson 7: డాక్టర్ బాబు vs ముద్దుగుమ్మ.. మతిచెడే రొమాంటిక్ సీన్..
Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర
బైక్ మీద వచ్చి, నోట్ల కట్ట విసిరేసి ఐఫోన్ కొన్న కుర్రాడు !!
పోలీస్ బైక్ నుంచి లిక్కర్ బాటిల్ ను చోరీ చేసిన కోతి
తల్లిని చూసుకోవడం కోసం భార్యను కూడా వదిలేసిన ఛాయ్‌వాలా
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

