Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

Phani CH

|

Updated on: Oct 05, 2023 | 8:46 AM

కొంతకాలంగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోనే బంగారం ధరలో భారీ మార్పులు వస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా, తులం బంగారంపై 660 రూపాయలు వరకు ధర తగ్గగా.. కేజీ వెండిపై 2000 రూపాయలు తగ్గింది.

కొంతకాలంగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోనే బంగారం ధరలో భారీ మార్పులు వస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా, తులం బంగారంపై 660 రూపాయలు వరకు ధర తగ్గగా.. కేజీ వెండిపై 2000 రూపాయలు తగ్గింది. అక్టోబరు 4 ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర 52,750 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,530 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,600 రూపాయలు ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర 57,380 రూపాయలు ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర 56,600 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,380 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,900 పలుకుతుండగా 24 క్యారెట్ల ధర 57,710 రూపాయలుగా ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైక్ మీద వచ్చి, నోట్ల కట్ట విసిరేసి ఐఫోన్ కొన్న కుర్రాడు !!

పోలీస్‌ బైక్‌ నుంచి లిక్కర్‌ బాటిల్‌ ను చోరీ చేసిన కోతి

తల్లిని చూసుకోవడం కోసం భార్యను కూడా వదిలేసిన ఛాయ్‌వాలా

త‌ల‌పై గ్యాస్ సిలిండ‌ర్‌ మోస్తూ మ‌హిళ డ్యాన్స్‌.. రిస్కీ అవసరమా అంటూ కామెంట్లు..

నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఇండిగో విమానంలో తలుపు తెరిచేందుకు యత్నం