Bigg Boss Sesson 7: డాక్టర్ బాబు vs ముద్దుగుమ్మ.. మతిచెడే రొమాంటిక్ సీన్..
అబద్దమో నిజమో పక్కకు పెడితే.. ! నాటకమో బూటకమో విస్మరిస్తే.. ! బిగ్ బాస్‌లో లవ్ స్టోరీస్ మాత్రం అందర్నీ విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. చూసే వారికి కిక్కిస్తూనే.. సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతుంటాయి. అందరి నోళ్లలో నానుతూ.. టైం పాస్ మ్యాటర్లా కూడా మారుతుంటాయి. ఇక ఇప్పుడు డాక్టర్ బాబు.. మిస్ ఇండియాల మధ్య పుట్టుకొస్తున్న ప్రేమ కూడా... సేమ్ టూ సేమ్ అందర్నీ ఇలానే ఎంటర్ టైన్ చేస్తోంది మరి.
అబద్దమో నిజమో పక్కకు పెడితే.. ! నాటకమో బూటకమో విస్మరిస్తే.. ! బిగ్ బాస్‌లో లవ్ స్టోరీస్ మాత్రం అందర్నీ విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. చూసే వారికి కిక్కిస్తూనే.. సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతుంటాయి. అందరి నోళ్లలో నానుతూ.. టైం పాస్ మ్యాటర్లా కూడా మారుతుంటాయి. ఇక ఇప్పుడు డాక్టర్ బాబు.. మిస్ ఇండియాల మధ్య పుట్టుకొస్తున్న ప్రేమ కూడా… సేమ్ టూ సేమ్ అందర్నీ ఇలానే ఎంటర్ టైన్ చేస్తోంది మరి. ఓ పక్క టాస్కులు.. ఆ టాస్కుల్లో గొడవలు.. కొట్లాటలు..! ఇంకో పక్క అరవడాలు.. అతి చేయడాలు.. ఈ మధ్యలో ప్రేమ గాథలు.. అన్నట్టు సాగుతోన్న బిగ్ బాస్ సీజన్ 7లో మరో కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. డాక్టర్ బాబు గౌతమ్.. ఫెమీనా మిస్ ఒరిస్సా మధ్య ఇంట్రెస్టింట్ రొమాంటిక్ సీన్ జరుగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర
బైక్ మీద వచ్చి, నోట్ల కట్ట విసిరేసి ఐఫోన్ కొన్న కుర్రాడు !!
పోలీస్ బైక్ నుంచి లిక్కర్ బాటిల్ ను చోరీ చేసిన కోతి
తల్లిని చూసుకోవడం కోసం భార్యను కూడా వదిలేసిన ఛాయ్‌వాలా
తలపై గ్యాస్ సిలిండర్ మోస్తూ మహిళ డ్యాన్స్.. రిస్కీ అవసరమా అంటూ కామెంట్లు..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

