ఐడోంట్ కేర్.. అబ్బాయి మౌనంపై బాలయ్య స్ట్రాంగ్ కౌంటర్
ఓ పక్క అట్టుడుకుతున్న ఆంధ్ర స్టేట్..! మరో పక్క ఢిల్లీ కెళ్లి.. ఏపీ గల్లీ వరకు వినిపించేలా.. తన తండ్రి అరెస్ట్ అన్యాయం అంటూ.. మొత్తుకుంటున్న లోకేష్! ఇంకో పక్క టీడీపీ రథసారథిగా మారుతూ బాలయ్య తీసుకున్న స్టాండ్.. ! కట్ చేస్తే కోట్లలో తెలుగు తమ్ముళ్ల అభిమానం చూరగొన్న సీనియర్ ఎన్టీఆర్ మనవడి రియాక్షన్ ఏది? చంద్రబాబు అరెస్ట్ పై తారక్ పళ్లెత్తు మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు! ఎందుకు ఖండించడం లేదు.
ఓ పక్క అట్టుడుకుతున్న ఆంధ్ర స్టేట్..! మరో పక్క ఢిల్లీ కెళ్లి.. ఏపీ గల్లీ వరకు వినిపించేలా.. తన తండ్రి అరెస్ట్ అన్యాయం అంటూ.. మొత్తుకుంటున్న లోకేష్! ఇంకో పక్క టీడీపీ రథసారథిగా మారుతూ బాలయ్య తీసుకున్న స్టాండ్.. ! కట్ చేస్తే కోట్లలో తెలుగు తమ్ముళ్ల అభిమానం చూరగొన్న సీనియర్ ఎన్టీఆర్ మనవడి రియాక్షన్ ఏది? చంద్రబాబు అరెస్ట్ పై తారక్ పళ్లెత్తు మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు! ఎందుకు ఖండించడం లేదు. అని అందరూ అనుకుంటూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీరును తప్పుబడుతున్న వేళ..! బాలయ్య ఈ విషయం పై తాజాగా ప్రెస్ మీట్లో అడ్రస్ చేశారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఐడోంట్ కేర్ బ్రో.. ఎవరు ఖండించకపోవడం తమకవసరం లేదంటూ.. మాట్లాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos