యంగ్ టైగర్‌కు.. బాలీవుడ్ దాసోహమయ్యే క్షణాలు వచ్చేశాయి !!
ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ వైరల్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొందర్లో బాలీవుడ్‌లో తన పర్ఫార్మెన్స్‌కున్న తాడాఖా చూపించబోతున్నారు. అయితే మీరనుకున్నట్టు.. వార్ 2 సినిమాతో కాదు.. సల్మాన్ ఖాన్ హిట్ ఫిల్మ్ ప్రాంచైజీలో..! ఏంటి థ్రిల్ ఫీలవుతున్నారా..! తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ దిస్ వీడియో...! అకార్డింగ్ టూ.. బాలీవుడ్ బజ్... యంగ్ టైగర్ ఎన్టీఆర్... తన ఫెవరెట్ హీరో.. సల్మాన్ ఖాన్ సినిమాలో.. కనిపించబోతున్నారట.
ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ వైరల్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొందర్లో బాలీవుడ్‌లో తన పర్ఫార్మెన్స్‌కున్న తాడాఖా చూపించబోతున్నారు. అయితే మీరనుకున్నట్టు.. వార్ 2 సినిమాతో కాదు.. సల్మాన్ ఖాన్ హిట్ ఫిల్మ్ ప్రాంచైజీలో..! ఏంటి థ్రిల్ ఫీలవుతున్నారా..! తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ దిస్ వీడియో…! అకార్డింగ్ టూ.. బాలీవుడ్ బజ్… యంగ్ టైగర్ ఎన్టీఆర్… తన ఫెవరెట్ హీరో.. సల్మాన్ ఖాన్ సినిమాలో.. కనిపించబోతున్నారట. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో సూపర్ డూపర్ హిట్టైన టైగర్ ఫ్రాంచైజీ లేటెస్ట్ ఫిల్మ్తో.. సల్మాన్ పక్కనే ఓ దిమ్మతిరిగే క్యామియో ఇవ్వనున్నారట తారక్. అయితే ఇదొక్కటే కాదు.. ఈ క్యామియో… వార్ సినిమాలోని క్యారెక్టర్‌కు కంటిన్యూగా ఉంటుందనే లీక్ కూడా.. తాజాగా బాలీవుడ్ మీడియా నుంచి బయటికి వచ్చింది. ఈ విషయం గురించే మాట్లేడేందుకే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. తాజాగా యంగ్ టైగర్‌ను కలిసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇదే ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసేలా చేస్తోంది. యంగ్ టైగర్‌కు బాలీవుడ్ దాసోహమయ్యే గడియ వచ్చిందనే కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐడోంట్ కేర్.. అబ్బాయి మౌనంపై బాలయ్య స్ట్రాంగ్ కౌంటర్
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

