AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithiin : మరోసారి భీష్మ కాంబినేషన్.. ఈ సారి నెక్స్ట్ లెవల్‌లో సినిమా ఉంటుందట

అప్పుడెప్పుడో భీష్మ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఆరెంజ్ హిట్ అందుకోలేక పోయాడు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా మంచి టాక్ అందుకున్నా.. సూపర్ హిట్ గా నిలువలేక పోయింది.

Nithiin : మరోసారి భీష్మ కాంబినేషన్.. ఈ సారి నెక్స్ట్ లెవల్‌లో సినిమా ఉంటుందట
Nithin, Rashmika
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2023 | 5:50 PM

Share

యంగ్ హీరో నితిన్ హిట్ రుచి చూసి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో భీష్మ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఆరెంజ్ హిట్ అందుకోలేక పోయాడు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా మంచి టాక్ అందుకున్నా.. సూపర్ హిట్ గా నిలువలేక పోయింది. దాంతో ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే మరోసారి భీష్మ టీమ్ తో చేతులు కలిపాడు. భీష్మ సినిమాను వెంకీ కుడుములదర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. భీష్మ రొమాంటిక్ , కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది.

తాజాగా ఉగాది సందర్భంగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నితిన్, రష్మిక, జీవి ప్రకాష్ వెంకీ కుడుములు కనిపించారు. వెంకీ కథ అద్భుతంగా ఉంచింది అంటే.. కామెడీ మూవీనా.. అని నితిన్, రొమాంటిక్ మూవీనా అని రష్మిక.. చలో, భీష్మ సినిమాల్లా ఉంటుందా అని జీవి ప్రకాష్ అడగ్గా.. కాదు ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది అని వెంకీ చెప్తాడు.

ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో నితిన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!