Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. పోలీసుల ముందుకు నటి హేమ..

కానీ పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టడంతో హేమ ప్లాన్ బెడిసికొట్టింది. ఇక రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెకు పోలీసులు నోటీసులు పంపించారు. మే 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించగా.. గైర్హాజయ్యింది. తాజాగా నటి హేమకు బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. పోలీసుల ముందుకు నటి హేమ..
Actress Hema
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2024 | 5:24 PM

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం 100 మందికి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎక్కువగా తెలుగువారు, టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉండడంతో సినీ పరిశ్రమను షేక్ చేసింది. ఈ కేసులో ప్రముఖంగా నటి హేమ పేరు మారుమోగింది. బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు పోలీసులు తెలుపగా.. అక్కడ తను లేనంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టడంతో హేమ ప్లాన్ బెడిసికొట్టింది. ఇక రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెకు పోలీసులు నోటీసులు పంపించారు. మే 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించగా.. గైర్హాజయ్యింది. తాజాగా నటి హేమకు బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో నటి హేమను బెంగుళూరు సీసీబీ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో విచారణకు హాజరుకావాలంటూ రెండు సార్లు నోటీసులు పంపగా వివిధ కారణాలతో రెండు సార్లు విచారణకు హాజరుకాలేదు. ఇక ఇప్పుడు థర్డ్ నోటీస్ కు విచారణకు హజరయ్యింది నటి హేమ. ఈరోజు ఉదయం బెంగళూరు పోలీసుల ముందు హాజరైనట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా