Deepika Padukone: ఏంటీ..? నిజామా.? కల్కి కి దూరంగా దీపికా పడుకోణె..? అందుకేనా..!

ప్రెగ్నెన్సీ న్యూస్‌ని అనౌన్స్ చేసినప్పటి నుంచీ సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌ అయ్యారు దీపిక పదుకోన్‌. రీసెంట్‌గా ఆమె పోస్ట్ చేసిన వీడియో కూడా తెగ వైరల్‌ అవుతోంది. ఆ సంగతి సరే, ఇంతకీ కల్కి విషయంలో ఆమె పార్టిసిపేషన్‌ ఏంటి.? తెలుగు వెర్షన్‌ విషయంలో ఆమె ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు..? ఇప్పుడు ఫిల్మీ సర్కిల్స్ లో ఇదే ఇంట్రస్టింగ్‌ టాపిక్‌. లాస్ట్ ఇయర్‌ దీపికకు రెండు వెయ్యి కోట్ల సినిమాలున్నాయి.

|

Updated on: Jun 04, 2024 | 12:12 PM

ప్రెగ్నెన్సీ న్యూస్‌ని అనౌన్స్ చేసినప్పటి నుంచీ సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌ అయ్యారు దీపిక పదుకోన్‌. రీసెంట్‌గా ఆమె పోస్ట్ చేసిన వీడియో కూడా తెగ వైరల్‌ అవుతోంది. ఆ సంగతి సరే, ఇంతకీ కల్కి విషయంలో ఆమె పార్టిసిపేషన్‌ ఏంటి.?

1 / 7
కొత్తగా ఓ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌ అడుగుపెడుతుంటే, ఫస్ట్ సినిమా ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి విపరీతంగా ఉంటుంది. ఆల్రెడీ ఈ లిట్మస్‌ టెస్ట్ లో పాస్‌ అయ్యారు దీపిక పదుకోన్‌. వెయ్యి కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది ఆమె నటించిన కల్కి సినిమా.

2 / 7
దీపిక అకౌంట్‌లోనూ డిపాజిట్‌ అయ్యాయి. ఈ ఇయర్‌ మాత్రం దీపికకు అలా లేదు. ఆల్రెడీ విడుదలైన ఫైటర్‌ పెద్దగా సౌండ్‌ చేయలేదు. హృతిక్‌ అండ్‌ దీపిక కాంబినేషన్‌కి వచ్చిన క్రేజ్‌ స్క్రీన్‌ మీద కనిపించినప్పుడు జనాలను మెస్మరైజ్‌  చేయలేకపోయింది.

3 / 7
విడుదలకు సిద్ధమైన కల్కిలో దీపిక పదుకొనే మెయిన్ హీరోయిన్ కాగా.. రెండో హీరోయిన్‌గా దిశా పటానీ కనిపిస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే చాలు.. కేవలం బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే నటిస్తున్నారు.

4 / 7
రీసెంట్‌గా బుజ్జితో బుజ్జిగాడు చేసిన ఈవెంట్‌లోనూ దీపిక కనిపించలేదు. నెక్స్ట్ ప్రమోషన్లకైనా దీపిక వస్తారా? లేదా? ఇప్పుడు ఇదో వెయ్యి డాలర్ల ప్రశ్న.

5 / 7
హిందీతో పాటు కన్నడ వెర్షన్‌కి డబ్బింగ్‌ చెప్పడం పూర్తి చేశారట దీపిక. మరి తెలుగు పరిస్థితి ఏంటి? అంటే.. ఆమే చెబుతారా?  లేదా? అనే విషయం మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు.

6 / 7
ఇన్‌స్టా పోస్టుల్లోనూ, స్పెషల్‌ వీడియోల్లోనూ, టీమ్‌ ఇంటర్వ్యూలలోనూ కల్కి మూవీని దీపిక ప్రమోట్‌ చేస్తారన్నది ప్రస్తుతానికి ఉన్న సమాచారం.  పబ్లిసిటీలో భాగంగాస్టేజ్‌ల మీద అప్పియరెన్స్ ఇస్తారా? లేదన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

7 / 7
Follow us
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్

సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి

ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!