Balakrishna: బాలయ్య ఫాన్స్‌కి ఇక పూనకాలే.. విడుదలకు సిద్ధమైన ‘వీరసింహారెడ్డి’.. డేట్ ఎప్పుడంటే..

ఈ మూవీలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన జై బాలయ్య సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు స్పెషల్ మాసివ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ ప్రకటించారు.

Balakrishna: బాలయ్య ఫాన్స్‌కి ఇక పూనకాలే.. విడుదలకు సిద్ధమైన ‘వీరసింహారెడ్డి’.. డేట్ ఎప్పుడంటే..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2022 | 3:28 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోప్‌చంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ వీరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన జై బాలయ్య సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు స్పెషల్ మాసివ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ ప్రకటించారు.

బాలకృష్ణ మాస్ లుక్‏లో రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. బాలయ్య పవర్ ఫుల్ పోస్టర్‏తో కన్ఫార్మ్ చేశారు. దీంతో వీరసింహారెడ్డి మాస్ ఆగమనానికి సమయం ఫిక్స్ అయ్యిందనే చెప్పాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న వారసుడు సినిమా సైతం సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే..మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా కూడా సంక్రాంతిలో బరిలో రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈఫెస్టివల్ సీజన్ కు మెగా ప్రాజెక్ట్స్ ఫైట్ తప్పేలా లేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!