Nandamuri Balakrishna: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న నందమూరి అభిమానులు.. అఖండ న్యూ పోస్టర్ వైరల్..

టాలీవుడ్‌లో మాస్ మేనియాకు కేరాఫ్ అడ్రస్ నందమూరి బాలకృష్ణ. అలాంటి మాస్ హీరో బర్త్ డే అంటే సెలబ్రేషన్ ఏ రేంజ్‌లో ఉంటుంది.

Nandamuri Balakrishna: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న నందమూరి అభిమానులు.. అఖండ న్యూ పోస్టర్ వైరల్..
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2021 | 2:33 PM

Nandamuri Balakrishna: టాలీవుడ్‌లో మాస్ మేనియాకు కేరాఫ్ అడ్రస్ నందమూరి బాలకృష్ణ. అలాంటి మాస్ హీరో బర్త్ డే అంటే సెలబ్రేషన్ ఏ రేంజ్‌లో ఉంటుంది. కానీ ఈ సారి ఆ సందడి మిస్ అయ్యింది. పాండమిక్ సిచ్యుయేషన్‌లో నో మోర్‌ సెలబ్రేషన్స్ అంటూ ముందే చెప్పేశారు బాలకృష్ణ. మీరు ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటే అదే నాకు బిగ్గెస్ట్ సెలబ్రేషన్‌ అంటూ హార్ట్ టచింగ్ మెసేజ్‌తో ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేశారు.బయటికొచ్చే పరిస్థితి లేకపోయినా బాలయ్య ఫ్యాన్స్ హడావిడి మాత్రం మామూలుగా లేదు. సోషల్ మీడియాలో దుమ్ము లేపేస్తున్నారు నందమూరి అభిమానులు. అఖండ టీమ్ రిలీజ్ చేసిన బర్త్ డే పోస్టర్‌ను రీ ట్వీట్స్‌ చేస్తూ.. సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. కామన్ డీపీలు.. ఫ్యాన్‌ మేడ్ పోస్టర్‌ల సందడి కూడా మామూలుగా లేదు.

సెకండ్ వేవ్‌ రాకపోయుంటే బర్త్ డే సెలబ్రేషన్స్.. అఖండ సక్సెస్‌ సెలబ్రేషన్స్ కలిపి చేసుకునేవారు బాలకృష్ణ ఫ్యాన్స్‌. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సినిమా రిలీజ్ కాకపోయినా.. పోస్టర్‌తోనే పండగ చేసుకుంటున్నారు అభిమానులు. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.  పోస్టర్‌కే ఈ రేంజ్ హడావిడి అంటే సినిమా రిలీజ్ అయితే సందడి మరో లెవల్‌లో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అలాగే బాలయ్య గోపిచంద్ మలినేని సినిమా కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి :

HBD Balakrishna: ఇట్స్ అఫీషియల్.. బాలయ్యను సెట్స్‏లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నానంటున్న డైరెక్టర్.. టీజర్ అదుర్స్..

Love Story: నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న మేకర్స్… ( వీడియో )

Sonu Sood: సోనూసూద్ ప్రధాని కావాలంటూ డిమాండ్… పొలిటికల్ ఎంట్రీపై ఆయన ఏమన్నారంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!