Chiru Anushka: మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న సిల్వర్‌ స్క్రీన్ జేజ‌మ్మ‌..! ఏ సినిమాలో అంటే..

ప్రజెంట్ ఆచార్య పనుల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్‌ లూసీఫర్‌ రీమేక్‌కు రెడీ అవుతున్నారు. ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఈ సినిమాకు సంబంధించి....

Chiru Anushka: మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న సిల్వర్‌ స్క్రీన్ జేజ‌మ్మ‌..! ఏ సినిమాలో అంటే..
Chiru Anushka
Follow us
Ram Naramaneni

|

Updated on: May 17, 2021 | 3:02 PM

ప్రజెంట్ ఆచార్య పనుల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్‌ లూసీఫర్‌ రీమేక్‌కు రెడీ అవుతున్నారు. ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో చిరుకు జోడిగా ఓ హ్యాపెనింగ్ బ్యూటీ నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. లూసీఫర్ ఒరిజినల్‌ వర్షన్‌లో హీరోయిన్‌ క్యారెక్టరే ఉండదు. కానీ చిరు ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేసి హీరోయిన్‌ క్యారెక్టర్‌ను ఇంక్లూడ్ చేశారట. అయితే ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ కాకుండా ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే గెస్ట్‌లా హీరోయిన్‌ క్యారెక్టర్ అలరించబోతోంది. ఆ రోల్‌ కోసం సిల్వర్‌ స్క్రీన్ జేజమ్మ అనుష్కను సంప్రదిస్తున్నారట మేకర్స్‌.

గతంలో స్టాలిన్‌ సినిమాలో చిరు సరసన ఓ సాంగ్‌లో ఆడిపాడారు స్వీటీ. తరువాత సైరా సినిమాలో అనుష్క కనిపించినా చిరు కాంబినేషన్‌ సీన్స్‌ మాత్రం లేవు. అందుకే ఇన్నేళ్ల తరువాత మెగాస్టార్‌ కాంబినేషన్‌లో ఆఫర్‌ రావటంతో… అనుష్క కూడా పక్కాగా ఓకే అంటారన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే మెగాస్టార్ సరసన లేడీ సూపర్‌ స్టార్… ఈ కాంబో బ్లాక్ బస్టరే అంటున్నారు ఫ్యాన్స్‌.

Also Read: నాగార్జున -అఖిల్ కు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఇదేనా .. వైరల్ అవుతున్న న్యూస్…

 డిజిట‌ల్ వార్‌కు మహేశ్ ఫ్యాన్స్ రెడీ.. మే 31 కోసం వెయిటింగ్

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో