AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna and Akhil Akkineni: నాగార్జున -అఖిల్ కు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఇదేనా .. వైరల్ అవుతున్న న్యూస్…

తండ్రీకొడుకులుగా తక్కువ ఫ్రెండ్స్ లా ఎక్కువ కనిపించే నాగ్‌, అఖిల్.. ఇప్పుడు ఒకే సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

Nagarjuna and Akhil Akkineni: నాగార్జున -అఖిల్ కు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఇదేనా ..  వైరల్ అవుతున్న న్యూస్...
Akkineni Nagarjuna
Rajeev Rayala
|

Updated on: May 17, 2021 | 2:36 PM

Share

Nagarjuna and Akhil Akkineni:

తండ్రీకొడుకులుగా తక్కువ ఫ్రెండ్స్ లా ఎక్కువ కనిపించే నాగ్‌, అఖిల్.. ఇప్పుడు ఒకే సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ తండ్రి కొడుకులకు సంబంధించిన ఓ కామన్ పాయింట్ను పట్టిన అక్కినేని అభిమానులు.. ఇక ఈ పాయింట్‌ను హైలెట్ చేస్తూ… నెట్టింట మీమ్స్‌ కూడా వదులుతున్నారు. అక్కినేని అఖిల్ తన 15 నెలలకే సిసింద్రీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగార్జున కూడా తన 15 నెలలకే “సుడిగుండాలు” తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడీ కామన్ పాయింట్‌ని క్యాచ్‌చేసిన అక్కినేని అభిమానులు.. ఈ పాయింట్‌ను వైరల్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అఖిల్ మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నారు. ఏజెంట్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అఖిల్ బర్త్‌డే సందర్భంగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pooja Hegde: ఆక్సీమీట‌ర్‌ను ఎలా ఉప‌యోగించాలో చెబుతోన్న‌ బుట్ట‌బొమ్మ‌.. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా..

sonu sood : సోనూసూద్ సాయం కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖ.. స్పందించిన రియల్ హీరో..

Shruti Haasan: బాలయ్య సినిమాలో క్రాక్ హీరోయిన్.. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందంటున్నారే..

Follow Us
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్