Tollywood : క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఈ భామలు.. ముద్దుగుమ్మల సోషల్ మీడియా పోస్ట్‌లు
మన ముద్దుగుమ్మలు కూడా అభిమానులు ఏమాత్రం నిరాశపడకుండా.. తమ గ్లామరస్ ఫోటోలను రకరకాల ఫోజుల్లో షేర్ చేసి ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఓ వైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతునే మరో వైపు ఇలా తన క్యూట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ.

అందాల భామ సోషల్ మీడియా అకౌంట్స్ ను నెటిజన్స్ ఎప్పటికప్పుడు తిరగేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ చిన్న ఫోటో పెట్టిన వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లో దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక మన ముద్దుగుమ్మలు కూడా అభిమానులు ఏమాత్రం నిరాశపడకుండా.. తమ గ్లామరస్ ఫోటోలను రకరకాల ఫోజుల్లో షేర్ చేసి ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఓ వైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతునే మరో వైపు ఇలా తన క్యూట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. అంతకు ముందు వచ్చిన స్కంద సినిమా అటు ఇటు అయినా కూడా ఆ ఎఫెక్ట్ ఈ చిన్నదాని పైన పడలేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తోంది. అలాగే యంగ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది శ్రీలీల.
View this post on Instagram
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. కుర్రాళ్ళల్లో ఈ భామ విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడిప్పుడే గ్లామర్ డోస్ పెంచుతూ మతిపోగొడుతోంది. సోషల్ మీడియాలో ఈ క్యూటీ షేర్ చేసే ఫోటోలు చూపుతిప్పుకోనివ్వడం.
View this post on Instagram
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత హీరోయిన్ గా సినిమాలు చేసి ఆకట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. మహేష్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె కంప్లీట్ గా ఫ్యామిలీకి అంకితం అయ్యారు. మహేష్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తూనే ఆయన సినిమా డేట్స్ ను కూడా చూసుకుంటున్నారు. ఇక ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫొటోలతో అలరిస్తున్నారు నమ్రత.
View this post on Instagram
మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
