AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal: దుమ్మురేపిన రణబీర్ కపూర్ యానిమల్ టీజర్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం

రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కొంచం పర్లేదు అనిపించుకుంది. అలాగే షారుఖ్ నటించిన పఠాన్ సినిమా కూడా హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ ఊపందుకుంది. రీసెంట్ గా జవాన్ సినిమాతో సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్ ప్రేక్షకులంతా ఇప్పుడు యానిమల్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం అందుకున్న సందీప్. బాలీవుడ్ లో ఇదే సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు.

Animal: దుమ్మురేపిన రణబీర్ కపూర్ యానిమల్ టీజర్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం
Animal
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2023 | 12:19 PM

Share

బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. మొన్నటి వరకు బాలీవుడ్ వరుసగా ఫ్లాప్ లతో సతమతం అయ్యింది.  స్టార్ హీరోల సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. అదే సమయంలో రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కొంచం పర్లేదు అనిపించుకుంది. అలాగే షారుఖ్ నటించిన పఠాన్ సినిమా కూడా హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ ఊపందుకుంది. రీసెంట్ గా జవాన్ సినిమాతో సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్ ప్రేక్షకులంతా ఇప్పుడు యానిమల్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం అందుకున్న సందీప్. బాలీవుడ్ లో ఇదే సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో సినిమాచేస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ను విడుదల చేశారు. యానిమల్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంది. ఈ టీజర్ చూస్తే సినిమా లైన్ ఏంటి అన్నది అర్ధమైపోతుంది. ఈ మూవీలో రణబీర్ కపూర్ మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్  కపూర్ కనిపించనున్నారు. అలాగే విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఈ మూవీలో రణబీర్ యంగ్ లుక్ తో పాటు రా అండ్ రస్టిక్ లుక్ లోనూ కనిపించనున్నాడు. ఈ సినిమాను కూడా అర్జున్ రెడ్డి తరహాలో తెరకెక్కిస్తున్నాడు సందీప్.

 రణబీర్ కపూర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..