AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam: కొన్ని సీక్రెట్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉంది.. రష్మీ ఆసక్తికర పోస్ట్

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షో తో ఫుల్ ఫేమస్ అయిపోయింది. తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఓవైపు పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార.

Rashmi Gautam: కొన్ని సీక్రెట్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉంది.. రష్మీ ఆసక్తికర పోస్ట్
Rashmi Gautam
Rajeev Rayala
|

Updated on: May 15, 2025 | 8:36 AM

Share

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు ఎక్కువగా బుల్లితెరకే పరిమితమైందీ అందాల తార. కాగా టాలీవుడ్ బుల్లితెరకు సంబంధించి పెళ్లి కానీ ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ పేరు కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది టీవీ షోలతో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు మూగజతువులంటే రష్మీకి ఎంతో ప్రేమ. మూగజీవుల గురించి, వాటి సంరక్షణ గురించి కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది.

ఇక రష్మీ గౌతమ్ తన టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సొషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా రష్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇండియా, పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అలాగే రష్మీ కూడా ఆపరేషన్ సిందూర్ పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

యుద్ధ సమయంలో శత్రువును కీర్తించడం.. సొంత నాయకుడిని విమర్శించడం.. అభిప్రాయం కాదు రాజద్రోహం అని రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ పై కొంతమంది రకరకాలుగా స్పందిస్తున్నారు. వార్ గురించి అడిగితే తప్పేంటి అంటూ కొందరు. దానికి రష్మీ సమాధానమ్మిస్తూ.. ఇలాంటి సెన్సిటివ్ విజయాల గురించి వివరాలు వెంటనే అందించారు.. కొన్ని సీక్రెట్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరముంటుందని మనం అర్ధం చేసుకోవాలి. మినిమమ్ ఆలోచించకుండా.. మన దేశ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది రష్మీ. రష్మిక పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్