AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. ఆతర్వాత పెళ్లి , విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు తనకన్నా చిన్నవాడితో..

సినీపరిశ్రమలో కథానాయికలుగా రాణించడానికి ఎంతో మంది అమ్మాయిలు ప్రయత్నిస్తుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నటనపై ఆసక్తితో సినీప్రయాణం స్టార్ట్ చేసి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నటీమణులు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో వెండితెరపై ఓ వెలుగు వెలిగి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు.

పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. ఆతర్వాత పెళ్లి , విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు తనకన్నా చిన్నవాడితో..
actress
Rajeev Rayala
|

Updated on: May 15, 2025 | 7:53 AM

Share

సమాజం చాలా మారిపోయింది భయ్యా.. ఇప్పుడు ఎక్కడ చూసినా  లవ్ స్టోరీలు, బ్రేకప్ లు, ఎఫైర్స్, పెళ్లి, విడాకులు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇవన్నీ చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. కానీ సెలబ్రెటీల విషయంలో జరిగితే మాత్రం అది వార్తే.. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్. జనాలు సెలబ్రెటీల లైఫ్ లో జరిగే ప్రతి దాని పై ఓ కన్నేసి ఉంటారు. వారిజీవితంలో ఏం జరిగినా అది పెద్ద చర్చే.. ఇక సినిమా ఇండస్త్రీలో రిలేషన్స్ షిఫ్స్ గురించి నిత్యం వార్తలు వింటూనే ఉంటాం. హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్.. కొంతమంది ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకున్న భామలు కూడా ఉన్నారు. అలాగే ఇంకొంతమంది ముగ్గురు నలుగురితో లవ్ ట్రాక్స్ నడిపి ఆతర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకున్న వారు లేకపోలేదు. కాగా వీళ్లందరిలో ఈ అమ్మడు కాస్త డిఫరెంట్.. పెళ్ళికి ముందే తల్లైంది.. ఆతర్వాత పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు భర్తతో విడిపోయి.. తనకన్నా వయసులో చిన్నవాడితో ఎఫర్ నడుపుతుంది. ఇంతకూ ఆమె ఎవరా అనుకుంటున్నారా..?

ఆమె ఓ క్రేజీ హీరోయిన్ కానీ స్టార్ డమ్ అందుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నా.. స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. ఆతర్వాత పెళ్లి చేసుకుంది. పెళ్లైన 10ఏళ్లకు విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తనకన్నా వయసులో ఏడేళ్లు చిన్నవాడితో రిలేషన్ లో ఉంది. ఆమె మరెవరో కాదు కొంకణ సేన్ శర్మ. బాలీవుడ్ లో ఈ చిన్నది చాలా పాపులర్. ఆమె నటి అపర్ణా సేన్ కుమార్తె. కొంకణ సేన్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది.

బెంగాలీ, హిందీ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది అలాగే ఇంగ్లిష్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ నటించి మెప్పించింది . అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. అలాగే దర్శకురాలిగాను చేసింది కొంకణ సేన్ శర్మ. కొంకణా 2007లో రణవీర్ షోరేతో డేటింగ్ చేసింది. పెళ్ళికి ముందే కొంకణ ప్రెగ్నెంట్ అయ్యింది. 2010లో రణ్‌వీర్‌, కోంకణా పెళ్లి చేసుకున్నారు. 2011 సంవత్సరంలో, కొంకణా కొడుకు హరూన్‌కు పుట్టాడు. ఇక పెళ్లైన పదేళ్ల తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఇక ఇప్పుడు మరో వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. అమోల్ పరాశర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొంకణా కంటే 7 సంవత్సరాలు చిన్నవాడు. ఇది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?