AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya: మరో ప్రయోగానికి సిద్ధమైన అందాల యాంకర్‌.. వేశ్య పాత్రలో నటించనున్న అనసూయ..

Anasuya Playing Challenging Role: న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ ప్రారంభించి యాంకర్‌గా మారింది అనసూయ. ఇక జబర్ధస్త్‌ కామెడీ షోతో ఈ యాంకర్‌ ఎక్కడలేని క్రేజ్‌ సంపాదించుకుంది. అంతటితో ఆగకుండా వెండితెరపై కూడా...

Anasuya: మరో ప్రయోగానికి సిద్ధమైన అందాల యాంకర్‌.. వేశ్య పాత్రలో నటించనున్న అనసూయ..
Narender Vaitla
|

Updated on: Feb 17, 2021 | 8:35 AM

Share

Anasuya Playing Challenging Role: న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ ప్రారంభించి యాంకర్‌గా మారింది అనసూయ. ఇక జబర్ధస్త్‌ కామెడీ షోతో ఈ యాంకర్‌ ఎక్కడలేని క్రేజ్‌ సంపాదించుకుంది. అంతటితో ఆగకుండా వెండితెరపై కూడా ప్రత్యక్షమై సినీ లవర్స్‌ ఆకట్టుకుంటోందీ అందాల తార. ఓ వైపు తన అందంతో ఆకట్టుకుంటూనే మరో వైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటిస్తోంది. క్షణం సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నెగిటివ్‌ షేడ్‌లో ఉన్న పాత్రలో ఆకట్టుకున్నా.. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో నటనతో మ్యాజిక్‌ చేసినా అనసూయకే చెందింది. ఆలస్యంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ వరుస అవకాశాలు సొంతం చేసుకుంటోంది. ఇక తాజాగా అనసూయ మరో ఛాలెంజ్‌ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. గోపిచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పక్కా కమర్షియల్‌’ అనే సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది అనసూయ. అయితే ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. త్వరలోనే చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. అల్లు అరవింద్‌ సమర్పలో  తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మరో ప్రయోగాత్మక పాత్రతో రాబోతున్న అనసూయ కెరీర్‌కు ఈ సినిమా ఎంతలా ఉపయోగపడుతుందో చూడాలి.

Also Read: Gaali Sampath : `గాలి సంప‌త్‌`గా రానున్న న‌ట‌కిరీటి రాజేంద్ర ‌ప్ర‌సాద్.. ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. క్యూ కట్టిన ఓటర్లు..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే