Allu Sneha Reddy: క్రేజీ రికార్డ్ నెల‌కొల్పిన‌ అల్లు అర్జున్ సతీమ‌ణి స్నేహ‌..

వర్కవుట్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ కొందరు... బ్యూటీ టిప్స్ చెబుతూ మరికొందరు.. స్పైసీ ఫోటో షూట్స్‌తో ఇంకొందరు ఇలా సోషల్ మీడియాలో ఎదగడానికి....

Allu Sneha Reddy: క్రేజీ రికార్డ్ నెల‌కొల్పిన‌ అల్లు అర్జున్ సతీమ‌ణి స్నేహ‌..
Allu Sneha Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 20, 2021 | 11:47 AM

వర్కవుట్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ కొందరు… బ్యూటీ టిప్స్ చెబుతూ మరికొందరు.. స్పైసీ ఫోటో షూట్స్‌తో ఇంకొందరు ఇలా సోషల్ మీడియాలో ఎదగడానికి రకరకాల ఫీట్స్‌ మీద డిపెండ్ అవుతారు. కానీ.. ఆమె మాత్రం… అవేమీ లేకుండా.. అయామ్‌ ది రియల్ క్వీన్ అంటున్నారు అల్లు స్నేహ. టాలీవుడ్‌లో మోస్ట్‌ లవబుల్ పెయిర్స్‌ చాలా వుండొచ్చు. ఎవరికుండే స్పెషాలిటీ వాళ్లకుంది. కానీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ స్నేహ కపుల్ కాస్త యూనిక్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో అయితే.. వీళ్లిద్దరి కెమిస్ట్రీకుండే లెక్కే వేరు. ఇదిలావుంటే… లేటెస్ట్‌గా ఓ రేరెస్ట్ క్రెడిట్ సాధించారు వైఫ్ ఆఫ్ బన్నీ… స్నేహ. ఇన్స్టాగ్రామ్‌లో స్నేహ ఫాలోయర్ల సంఖ్య 4 మిలియన్లు దాటింది. ఇదొక పాన్ ఇండియా రికార్డ్. ఎందుకంటే.. ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ లేని ఏ హీరో భార్యకూ ఇంత ఫాలోయింగ్ లేదు. సినిమాతో మమేకమైన చైతూ-సమంత జోడీని పక్కకుపెడితే.. తారక్‌ భార్య లక్ష్మీ ప్రణతి, గతంలో సినిమాల్లో చేసి.. ఇప్పటికీ సినిమా పరిశ్రమతో టచ్‌లో వున్న మహేష్‌ వైఫ్ నమ్రత స్కోర్‌ని కూడా ఎప్పుడో క్రాస్ చేశారు అల్లు స్నేహ.

కార్పొరేట్ అండ్ సోషల్ లైఫ్‌లో బిజీగా వుండే చెర్రీ భార్య ఉపాసన కూడా జస్ట్‌… రెండు మిలియన్ల దగ్గరే వున్నారు. రీసెంట్‌గా పెళ్లి వార్తలతో హల్‌చల్ చేసిన మెగా డాటర్ నిహారిక కంటే స్నేహ ఇన్‌స్టా సైన్యం రెండింతలుంది. ఫ్యామిలీకి చెందిన కొన్ని ఫొటోల్ని, మెమరబుల్‌ మూమెంట్స్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం తప్ప.. మరో యాక్టివిటీ ఏమీ లేకపోయినా.. నెట్టింట దూసుపోతున్నారు స్నేహ.

Also Read:  ఆర్.ఆర్.ఆర్ నుంచి క్రేజీ అప్‌డేట్.. అదే జ‌రిగితే ఫ్యాన్స్‌కు పండ‌గే !

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?