Allu Arjun: స్టేజ్ పైకి ఎక్కి స్టెప్పులేసి బన్నీ.. ఊ అంటావా మావా పాటకు ఇలా ఇరగదీశాడు

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బన్నీ మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు సుకుమార్.

Allu Arjun: స్టేజ్ పైకి ఎక్కి స్టెప్పులేసి బన్నీ.. ఊ అంటావా మావా పాటకు ఇలా ఇరగదీశాడు
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2023 | 9:28 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బన్నీ మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు సుకుమార్. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేషనల్ క్రాష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం అందించారు. అలాగే స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. ఆ పాట ఎంత పాపులర్ అయ్యింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఊ అంటావా అంటూ సాగే ఈ పాట.. దేశం మొత్తాన్ని ఊపేసింది. తాజాగా ఈ పాటకు స్టేజ్ పై డాన్స్ చేశారు అల్లు అర్జున్ హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సింగర్‌ మార్టిన్‌ గ్యారిక్స్‌  పుష్ప పాటలతో సందడి చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ ఊ అంటావా మావా సాంగ్ కు స్టేజెక్కి స్టెప్పులేశాడు.

పాట మధ్యలో బన్నీ స్టేజ్‌ మీదకు వచ్చి డ్యాన్స్‌ వేయడంతో ఆడియన్స్‌ కూడా రెచ్చిపోయారు. హుషారుగా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. అదేవిధంగా మార్టిన్‌ గ్యారిక్స్‌తో కలిసి దిగిన ఫొటోలను అల్లు అర్జున్‌ తన సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫోటోలకు ఎంతో ఆనందంగా ఉంది. తగ్గేదెలే అని రాసుకొచ్చాడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!