AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allari Naresh: కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన అల్లరి నరేష్.. కూతురుతో క్లాప్ కొట్టించిన హీరో..

అల్లరి నరేష్.. చాలా కాలం తర్వాత ఇటీవల నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. నాంది వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత కథల ఎంపిక

Allari Naresh: కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన అల్లరి నరేష్.. కూతురుతో క్లాప్ కొట్టించిన హీరో..
Naresh
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2021 | 8:03 AM

Share

అల్లరి నరేష్.. చాలా కాలం తర్వాత ఇటీవల నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. నాంది వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నరేష్. కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ అచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆగస్ట్ 12న ఆయన తన తదుపరి చిత్రం సభకు సమస్కారం మూవీని ప్రారంభించారు. ఇది నరేష్ కెరీర్‏లో 58వ సినిమాగా రాబోతుంది. ఈ సైటిరికల్ పొలిటికల్ థ్రిల్లర్‏కు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తుండగా.. మహేష్ ఎస్. కోనేరు నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలను జరపుకుంది. నరేష్ కూతురు అయాన క్లాప్ ఇవ్వడంతో తొలి షాట్‏కు ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించడంతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెల నుంచి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతుంది. త్వరలోనే నటీనటులకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇక తాజాా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నరేష్‏తోపాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.  అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం.  అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం. ఇందులో నవీన్ పాత్ర కాస్త నెగిటివ్ షేడ్స్ కలిసి ఉండనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన అరవింద సమేత సినిమాలో విలన్ పాత్రలో నటించి  మెప్పించాడు.

ట్వీట్..

Also Read: Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..

Love Story: ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ అప్పుడే.. డేట్ లాక్ చేసిన చిత్రయూనిట్ ?

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ