Akhanda Review: బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్.. థియేటర్లలో మాస్ జాతర

సింహ, లెజెండ్ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే బొమ్మ పడింది. బెనిఫిట్ షోలతో పాటు యూఎస్ షోలు పడ్డాయి.

Akhanda Review: బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్.. థియేటర్లలో మాస్ జాతర
Akhanda Review
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 02, 2021 | 7:24 AM

నందమూరి నటసింహం బాలయ్య రీసెంట్స్ టైమ్స్‌లో ఫుల్ ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఆయన చుట్టూరా ప్రజంట్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ‘ఆహా’ ఓటీటీలో అన్‌స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్న బాలకృష్ణ.. తాజాగా ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘సింహ’, ‘లెజెండ్’ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ శుక్రవారం బొమ్మ పడింది. మాస్ హిట్ అని సమాచారం అందుతోంది. బెనిఫిట్ షోలతో పాటు యూఎస్ షోలు పడ్డాయి. ఫ్యాన్స్ పూనకాలతో థియేటర్లలో ఊగిపోతున్నారు. బోయపాటి ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ అందించినట్టు రెస్పాన్స్ చూస్తూనే తెలుస్తోంది. షో చూసిన అభిమానులు.. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెబుతున్నారు. థియేటర్ల ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా అఖండ చూసిన సినిమా జనం ‘మాస్ జాతర’, ‘నెక్ట్స్ లెవల్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  మొత్తానికి నటసింహం హిట్ కొట్టారని అర్థం అవుతుంది. అయితే చిత్రం ఏ స్థాయి బ్లాక్ బాస్టర్ అవుతుందో తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.

Also Read: Akhanda : మొదలైన అఖండ సందడి.. థియేటర్స్ ముందు అభిమానుల హంగామా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!