AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మెగా హీరో.. వరుణ్ తేజ్ పెళ్లాడబోయేది ఆమెనేనా ?.

ఇదిలా ఉంటే.. సినిమా విషయాలే కాకుండా..వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ పెళ్లి గురించి అనేక రూమర్స్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ హీరో పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లి బజాలు మోగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Varun Tej: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మెగా హీరో.. వరుణ్ తేజ్ పెళ్లాడబోయేది ఆమెనేనా ?.
Varun Tej
Rajitha Chanti
|

Updated on: May 17, 2023 | 10:46 AM

Share

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా తెరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ హీరో.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గని సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు వరుణ్. ఇదిలా ఉంటే.. సినిమా విషయాలే కాకుండా..వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ పెళ్లి గురించి అనేక రూమర్స్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ హీరో పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లి బజాలు మోగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

హీరో వరుణ్ తేజ్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బె చెప్పనున్నారని టాక్. గతంలో వచ్చినట్లుగానే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వచ్చే నెలలో నిశ్చితార్థం జరగనున్నట్లుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీతోపాటు.. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరగనుందట. ఆ తర్వాత లావణ్య, వరుణ్ లు తమ వరుణ్ లు తమ రిలేషన్ షిప్‏ను చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాది చివర్లో వీరిద్దరి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇక వరుణ్, లావణ్య ఇద్దరూ మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే మెగా ఫ్యామిలీలో జరిగే వేడుకలలో లావణ్య సందడి చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి చేయనున్నామని చెప్పడంతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ విషయం పై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ స్పందించలేదు.

ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు