AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు ఇద్దరు లవర్స్ ఉన్నారు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్..

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, ఎఫైర్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి. ఇప్పటికే చాలా మంది నటీనటులు ప్రేమలు, పెళ్లి వార్తలతో పాపులర్ అయ్యారు. చాలా మంది హీరోయిన్స్ రెండు మూడు పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ హీరోయిన్ తనకు ఇద్దరు లవర్స్ ఉన్నారని చెప్పి షాక్ ఇచ్చింది.

నాకు ఇద్దరు లవర్స్ ఉన్నారు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: May 04, 2025 | 3:44 PM

Share

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫర్స్ కారణంగా వార్తల్లో ఎక్కువగా నిలిచారు. సినిమాలతో ఎంత క్రేజ్ తెచ్చుకుంటారో .. ఎఫైర్స్ తో అంత పాపులర్ అయిన వారు కూడా ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతమంది ఇద్దరుముగ్గురితో ఎఫైర్స్ నడిపిన వారు ఉన్నారు. ఇక ఈ మధ్య విడాకులు హడావిడి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా మంది సెలబ్రెటీలు విడిపోతున్నారు. సోషల్ మీడియా విడిపోతున్నట్టు చేసి అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ క్రేజీ హీరోయిన్ తనకు ఇద్దరు లవర్స్ ఉన్నారని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగు, తమిళ్ లో ఆమె క్రేజీ హీరోయిన్. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అందగత్తె ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన విజయదశమి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ వేదిక. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ ఈ చిన్నదానికి అనుకున్నంత స్థాయిలో బ్రేక్ రాలేదు. వేదిక నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. బాణం సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత ఎక్కువగా తమిళ్, మలయాళ, కన్నడ బాషల పై ఫోకస్ చేసింది. చివరిగా రజాకార్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి :థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఆ అమ్మడి స్పెషల్ సాంగ్..

ఇదిలా ఉంటే తాజగా వేదిక చేసిన కామెట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తన జీవితంలో ఇద్దరు ప్రేమికులు ఉన్నారని తెలిపింది వేదిక. తాజాగా పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సంధానమిస్తూ .. నా జీవితంలో ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. వాళ్ళు నా చివరి వరకు నాతోనే ఉంటారు. వారిలో ఒకటి నా తల్లి ప్రేమ.. అది నా తొలి ప్రేమ.. రెండోది డాన్స్.. నాకు డాన్స్ అంటే పిచ్చి. ఖాళీ దొరికితే నేను డాన్స్ చేస్తూ ఉంటాను. ఈ రెండు ప్రేమలు నాకు చివరివరకు నాతోనే ఉంటాయి అని చెప్పుకొచ్చింది. అలాగే మరి మగవారిపై ప్రేమ పుట్టదా అన్న ప్రశ్నకు.. అది పుట్టినప్పుడు చూద్దాం అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది వేదిక. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Vedhika (@vedhika4u)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్