AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు ఆఫర్స్ లేక ఇలా.. ఎవరో కనిపెట్టరా..

ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. టాలీవుడ్ లో యంగ్ బ్యూటీస్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో రాణిస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది.

ఒకప్పుడు తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు ఆఫర్స్ లేక ఇలా.. ఎవరో కనిపెట్టరా..
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: May 04, 2025 | 3:43 PM

Share

చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీలు ఒకటి రెండు సినిమాలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే పాన్ ఇండియా మూవీల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఆ తర్వాత అవకాశాలు అందుకోవడంలో తడబడుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ కనిపించకుండా పోయారు కూడా. అయితే చాలా మంది భామలు టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాల్లో నటించింది.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది.

ఇది కూడా చదవండి :థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఆ అమ్మడి స్పెషల్ సాంగ్..

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది. పవన్, చరణ్ సినిమాలు కూడా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయాయి దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అందం అభినయం ఉన్న కూడా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్న ఆ బ్యూటీ ఎవరో కాదు. కృతి కర్బందా.. ఈ అమ్మడి పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మడు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. ఈ బ్యూటీ ఇప్పుడు హిందీ, కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే

తెలుగులో బోణి అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ అందాల తార. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులను కొట్టేసింది కృతి . తెలుగులో సినిమాలు చేస్తూనే కన్నడ భాషలోనూ అవకాశాలు అందుకుంది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది కృతి కర్బందా.. ఉన్నట్టుండి తెలుగు నుంచి మాయం అయ్యింది.ఆతర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేసింది. అక్కడ హీరోయిన్ గా పలు సినిమాల్లోనటించి మెప్పించిన ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ దక్కాయి. కాగా తెలుగులో పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో నటించింది. అలాగే రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో నటించింది. బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ అక్క పాత్రలో కనిపించింది. ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఇప్పుడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను కవ్విస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్