Shruti Haasan: నెటిజన్ తిక్క ప్రశ్నకు కౌంటరిచ్చిన శ్రుతి హాసన్..

నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో స్పందించింది. అయితే ఈ చిట్ చాట్‏లో ఫాలోవర్స్ తిక్క ప్రశ్నలు వేయగా.. శ్రుతి గట్టిగానే కౌంటరిచ్చింది.

Shruti Haasan: నెటిజన్ తిక్క ప్రశ్నకు కౌంటరిచ్చిన శ్రుతి హాసన్..
Shruti Haasan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2023 | 7:09 AM

తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్. ప్రస్తుతం ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది. అటు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది శ్రుతి. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్‏లో ఉంటుంది. తాజాగా అభిమానులతో ఇన్ స్టా వేదికగా చిట్ చాట్ నిర్వహించింది శ్రుతి. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో స్పందించింది. అయితే ఈ చిట్ చాట్‏లో ఫాలోవర్స్ తిక్క ప్రశ్నలు వేయగా.. శ్రుతి గట్టిగానే కౌంటరిచ్చింది.

ఇందులో ఓ నెటిజన్ నేను మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నాను ?.. అంటూ కామెంట్ చేయగా.. నేరుగా నో అంటూ చెప్పేసింది. ఆ తర్వాత మరో నెటిజన్ ఆర్ యూ వర్జిన్ ? అంటూ తిక్క ప్రశ్న వేశాడు. దీనికి శ్రుతి హాసన్ సరదాగా స్పందిస్తూ ముందు నువ్వు స్పెల్లింగ్ కరెక్ట్ రాయడం నేర్చుకో.. స్పెల్లింగ్ చూడూ అంటూ అతడికి కౌంటరిచ్చింది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ శంతను హాజరికాతో కలిసి నెటిజన్ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి
Shruthi

Shruthi

ఇదిలా ఉంటే.. శ్రుతి హాసన్.. ప్రభాస్ కాంబోలో రాబోతున్న సలార్ చిత్రం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ