AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: దీపికా పదుకొణె మెడపై ’82°E’ టాటూ.. ఇంతకీ దాని అర్థమెంటో తెలుసా ? ..

దీంతో అందరి చూపి దీపికాపైనే ఉన్నాయి. ఆమెకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే దీపికా మెడపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

Deepika Padukone: దీపికా పదుకొణె మెడపై '82°E' టాటూ.. ఇంతకీ దాని అర్థమెంటో తెలుసా ? ..
Deepika Padukone
Rajitha Chanti
|

Updated on: Mar 15, 2023 | 7:41 AM

Share

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియాల్లో కాదు…ప్రపంచవ్యా్ప్తంగా ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డ్స్ వేడుకలలో బ్లాక్ డ్రెస్‏లో మెరిసింది. ఆర్ఆర్ఆర్‏లోని నాటు నాటు పాటను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి వ్యాఖ్యతగా వేదికపైకి వచ్చింది. వెల్వెట్ గ్లోవ్స్, డైమండ్ నెక్లెస ధరించి మరింత అందంగా కనిపించింది. దీంతో అందరి చూపి దీపికాపైనే ఉన్నాయి. ఆమెకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే దీపికా మెడపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

ఆమె చెవికి దిగువన అతని మెడపై ’82°E’ అనే టాటూ కనిపించింది. దీంతో ’82°E అంటే ఏమిటీ ? అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. ’82°E అంటే దీపికా కొత్తగా మొదలుపెట్టిన స్క్రీన్ కేర్ బ్రాండ్. ఇటీవల ఆమె జిగర్ షా అనే స్క్రీన్ కేర్ బ్రాండ్ స్థాపించిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ నుంచి ఈ బ్రాండ్ నుంచి చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. అలా తన సొంత బ్రాండ్ ను దీపికా మెడపై టాటూల వేసుకోవడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్కార్ వేడుకలలో భారత్ నుంచి దీపికా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. దీంతో ఆమెపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. దేశం మొత్తాన్ని ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఇంత ప్రతిష్టాత్మకమైన వేదికపై నిలవడం అంత సులభం కాదంటూ దీపికను పొగడ్తలతో ముంచేత్తింది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒంటిచేత్తో రన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్‌లో షాకింగ్ ఫీల్డింగ్

జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో..

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది