Rashmika Mandanna: చర్మ సమస్యలతో బాధపడుతున్న రష్మిక ?..ఇన్ స్టా స్టోరీతో కన్ఫ్యూజ్ చేస్తోన్న నేషనల్ క్రష్..

ఇందుకు కారణం ఆమె పెట్టిన ఇన్ స్టా పోస్ట్. తన ఇన్ స్టా స్టోరీలో రష్మిక రాసిన క్యాప్షన్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకీ ఏం రాసిందో తెలుసుకుందామా.

Rashmika Mandanna: చర్మ సమస్యలతో బాధపడుతున్న రష్మిక ?..ఇన్ స్టా స్టోరీతో కన్ఫ్యూజ్ చేస్తోన్న నేషనల్ క్రష్..
Rashmika Mandanna
Follow us

|

Updated on: Feb 09, 2023 | 3:10 PM

నేషనల్ క్రష రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కిరిక్ పార్టీ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కేవలం తెలుగు, కన్నడలోనే కాకుండా.. తమిళం, హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. మిషన్ మజ్ను సినిమాతో నార్త్ ఆడియన్స్ ను అలరించింది. ఇక ప్రస్తుతం ఆమె పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. రష్మిక కొద్ది రోజులుగా చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఆమె పెట్టిన ఇన్ స్టా పోస్ట్. తన ఇన్ స్టా స్టోరీలో రష్మిక రాసిన క్యాప్షన్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకీ ఏం రాసిందో తెలుసుకుందామా.

“డియర్ డైరీ.. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా గడిచింది. ఉదయం లేవగానే కార్డియో వర్క్ అవుట్ చేశాను. ఆ తర్వాత ఫుడ్ తీసుకున్నా. రేపటి షెడ్యూల్ కోసం బ్యాగ్ సర్దుకున్నాను. ఎప్పటిలాగే నా చూట్టూ వాతావరణం, మంచు నన్ను బయటకు వెళ్లకుండా నాటకాలు ఆడాయి. ఇక సర్దడం అయిపోయాక మళ్లీ వర్క్ అవుట్ చేశాను. ఆ తర్వాత డిన్నర్ చేశాను. ఇక డెర్మట్ .. (డెర్మటాలజీ) అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. కానీ అది క్యాన్సిల్ అయ్యింది. తిరిగి ఇంటికి వచ్చేశా. ఇక గుడ్ నైట్ . బాగా పడుకో” అంటూ రాసుకోచ్చింది. అయితే ఇప్పటివరకు బాగానే ఉంది కానీ… అందులో డెర్మట్ అని రాయడంతో డెర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్ ఎందుకు తీసుకుందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ .

ఇవి కూడా చదవండి
Rashmika

Rashmika

ఇక కొద్దిరోజులుగా వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్న రష్మిక.. ఏడాదిగా పలు వివాదాల్లో చిక్కుకుంటుంది. పలు ఇంటర్వ్యూలలో ఆమె చేసే కామెంట్స్ పట్ల నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఒకానొక సమయంలో ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయబోతుందని వార్తలు కూడా వచ్చాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..