Amigos: అమిగోస్ మూవీలో ఆ సాంగ్ కి నాకంటే హీరోయిన్ కే మంచి పేరు వచ్చింది ‘కళ్యాణ్ రామ్’ కామెంట్స్..(లైవ్)
నందమూరి తారకరామరావు వారసులుగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి తమకంటూ ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నారు కళ్యాణ్ రామ్. డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
నందమూరి తారకరామరావు వారసులుగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి తమకంటూ ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నారు కళ్యాణ్ రామ్. డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీతో కళ్యాణ్ రామ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు హిట్స్ పై కన్నేశారు. కంటెంట్ ప్రాధాన్యత పై దృష్టి పెట్టి స్టోరీ సెలక్షన్స్ విషయంలో అచి తూచి అడుగులు వేస్తున్నారు. కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘అమిగోస్’ మూవీ టీజర్, సాంగ్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

