Upasana Kamineni: కియారా దంపతులకు సారీ చెప్పిన ఉపాసన !! ఎందుకంటే ??
సిద్ కియారా పెళ్లైతే అయిపోయింది. ఇక పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే మొదలైన హడావిడి కాస్తా... తగ్గినట్టే తగ్గి ఇప్పుడది మరో సెలబ్రిటీ మీదికి మళ్లింది. మన చెర్రీ వైఫ్ ఉపాసన మీదికే స్ట్రెయిట్ అవే వెళ్లింది.
సిద్ కియారా పెళ్లైతే అయిపోయింది. ఇక పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే మొదలైన హడావిడి కాస్తా… తగ్గినట్టే తగ్గి ఇప్పుడది మరో సెలబ్రిటీ మీదికి మళ్లింది. మన చెర్రీ వైఫ్ ఉపాసన మీదికే స్ట్రెయిట్ అవే వెళ్లింది. వెళ్లడమే కాదు ఉపాసన చుట్టే తెగ తిరుగుతోంది. వీరికి సారీ చెబుతూ ఆమె పెట్టిన పోస్టే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. అసలీ హ్యపీ అండ్ లవబుల్ కపుల్‌కు ఉపాసన సారీ ఎందుకు చెప్పిందనే టాక్ అండ్ డౌట్, కూడా కొందర్లో కలిగించింది. చాలా యేళ్ల ప్రేమ తర్వాత సిద్ అండ్ కియారా పెళ్లి చేసుకున్నారు. జైసల్మేర్‌లో చాలా గ్రాండ్ గా డెస్టినీ వెడ్డింగ్ చేసుకున్నారు. తమ నియర్ అండ్ డియర్స్, అండ్ కొంత మంది సెలబ్రిటీలను మాత్రమే తమ వెడ్డింగ్‌కు పిలిచారు. ఆ లిస్టులోనే చెర్రీ కూడా ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shaakuntalam: ఆగిపోయిన సమంత ‘శాకుంతలం’.. ఎందుకంటే ??
Sidharth Malhotra-Kiara Advani: భారీ ధరకు అమ్ముడుపోయిన కియారా పెళ్లి వీడియో
Allu Arjun: ‘ఒక్క ఫోటో అన్నా’.. బన్నీ కోసం ఏడ్చిన ఫ్యాన్స్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

