Sidharth Malhotra-Kiara Advani: భారీ ధరకు అమ్ముడుపోయిన కియారా పెళ్లి వీడియో
పెళ్లి చేసుకునేందుకు ఏం కావాలి..! పురోహితుడు కావాలి.. చూసేందుకు, ఆశీర్వదించేందుకు బంధువులు కావాలి.. ఈ తంతంగాన్ని షూట్ చూసుందుకు వీడియో గ్రాఫర్ కావాలి.. చివర్లో తినే భోజనాల కోసం వంటగాళ్లు..
పెళ్లి చేసుకునేందుకు ఏం కావాలి..! పురోహితుడు కావాలి.. చూసేందుకు, ఆశీర్వదించేందుకు బంధువులు కావాలి.. ఈ తంతంగాన్ని షూట్ చూసుందుకు వీడియో గ్రాఫర్ కావాలి.. చివర్లో తినే భోజనాల కోసం వంటగాళ్లు.. వడ్డించేవాళ్లు కావాలి… కాని సిద్ కియా జోడికి మాత్రం ఓ ఓటీటీ సంస్థ రావాలి! అదేంటో సెలబ్రిటీల పెళ్లిల్లు కూడా సినిమాల్లాగే మారిపోతున్నాయి. సినిమాల్లాగే తెరకెక్కుతున్నాయి. సినిమాల్లాగే ప్రోమోలు.. పోస్టర్లు రిలీజ్ అవుతున్నాయి. హైప్‌ను క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. ఆ పై ఓ ఫ్యాన్సీ రేట్‌కు ఏదైనా ఓటీటీతో అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి ఖర్చుకి రెండింతలు ఖర్చు కూడా వచ్చేలా చేసుకుంటున్నాయి. అయితే ఎప్పటి నుంచో సెలబ్రిటీ సర్కిల్లో ట్రెండ్ అవుతున్న ఈ కల్చర్ ఇప్పుడకు కామన్ అయిపోయింది. అదే సిద్ కియా పెళ్లి లోనూ కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: ‘ఒక్క ఫోటో అన్నా’.. బన్నీ కోసం ఏడ్చిన ఫ్యాన్స్..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

