Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyamani: కుర్రహీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న అందాల భామ ప్రియమణి..

పెళ్లైన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తోందీ అందాల తార. అలాగే పలు టీవీ షోలకు జడ్డిగా చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీసుల్లోనూ సందడి చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే తన వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలిచింది ప్రియమణి.

Rajeev Rayala

|

Updated on: Mar 14, 2025 | 8:05 PM

పెళ్ళైన కొత్తలో అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. తన అందం, అభినయంతో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోనూ షారుఖ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

1 / 5
ఇక పెళ్లైన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తోందీ అందాల తార. అలాగే పలు టీవీ షోలకు జడ్డిగా చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీసుల్లోనూ సందడి చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే తన వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలిచింది ప్రియమణి.

2 / 5
ముఖ్యంగా తన వివాహం. ముస్లిం మతానికి చెందిన ముస్తఫా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియమణి. 2017లో వీరి పెళ్లి జరిగింది. మతాంతర వివాహమైనా వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. తనపై కొందరు విమర్శలు చేస్తున్నారని ఆమె ఈమధ్య ఆరోపించింది. 

3 / 5
ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న ప్రియమణి .. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. కుర్రహీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తుంది ఈ బ్యూటీ. 

4 / 5
యంగ్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా తన అందంతో ప్రేక్షకులను అలరిస్తుంది ప్రియమణి. తాజాగా ప్రియమణి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి ఈ ఫొటోల్లో ప్రియమణి మరింత ఆ అందంగా కనిపిస్తుంది. 

5 / 5
Follow us