AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayantara: చాయ్ వాలేతో జతకట్టిన లేడీ సూపర్ స్టార్.. అమ్మడు సక్సెస్ అవుతుందా ?

లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఇటీవల తరచూ వార్తలలో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి

Nayantara: చాయ్ వాలేతో జతకట్టిన లేడీ సూపర్ స్టార్.. అమ్మడు సక్సెస్ అవుతుందా ?
Nayan
Rajitha Chanti
|

Updated on: Jul 31, 2021 | 9:22 PM

Share

లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఇటీవల తరచూ వార్తలలో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి సోషల్ మీడియా రచ్చ చేసిన నయన్.. తాజాగా వ్యాపార రంగంలో అడుగుపెడుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ… మరోవైపు.. బిజినెస్ చేయాలనుంటోది. అది కూడా ఏదో బిజినెస్ అనుకోకండి. ఛాయ్ బిజినెస్. చెన్నైలోని పానీయాల బ్రాండ్ ‘చాయ్ వాలే’ లో ఆమె పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లుగా కోలీవుడ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ సంస్థకు రూ. 5 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇందులో నయన్, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ ల పెట్టుబడులు కూడా ఉన్నట్లుగా సమాచారం.

ఛాయ్ వాలే సంస్థ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫంక్షనల్ స్టోర్లను తీసుకొస్తోంది. ఈ సంస్థ సంవత్సరం లోగా.. పూర్తిగా పనిచేసే 35 స్టోర్లను తెరవాలనేది కంపెనీ ప్రణాళిక అని సమాచారం. ఈ సంస్థలో పలువురు సినీ ప్రముఖులు పెట్టుబడి పెట్టారు. ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే… ఈ అమ్మడు నటిస్తోన్న నెట్రికల్ సినిమా ఆగస్టు 13న హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. ఇందులో నయన్ అంధురాలి పాత్రలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తుండగా.. విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. అలాగే రజినీ కాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అన్నాత్తే సినిమాలోనూ నయన్ నటిస్తోంది. అంతేకాకుండా.. కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఇందులో సమంత అక్కినేని కీలక పాత్రలో కనిపించబోతుంది.

Also Read:

Ram Pothineni: రామ్ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. ఇస్మార్ట్ హీరో సరసన అందాల తార..

Genelia-Riteish: 8 సార్లు జెనిలియా కాళ్లు మొక్కిన రితేష్.. ఎందుకు అలా చేశాడో తెలుసా..

Allu Arha: అల్లు అర్హ క్యూట్ వీడియో షేర్ చేసిన స్నేహా రెడ్డి.. బన్నీ డాటర్ ఏం చేస్తుందో చూశారా..

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!