Genelia-Riteish: 8 సార్లు జెనిలియా కాళ్లు మొక్కిన రితేష్.. ఎందుకు అలా చేశాడో తెలుసా..

బాలీవుడ్ మోస్ట్ చార్మింగ్ జోడీ జెనీలియా, రితేష్ దేశ్‏ముఖ్.. ఇటీవల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా

Genelia-Riteish: 8 సార్లు జెనిలియా కాళ్లు మొక్కిన రితేష్.. ఎందుకు అలా చేశాడో తెలుసా..
Genelia Deshmukh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 31, 2021 | 8:12 PM

బాలీవుడ్ మోస్ట్ చార్మింగ్ జోడీ జెనీలియా, రితేష్ దేశ్‏ముఖ్.. ఇటీవల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే. ఇటీవలే ఈ జోడీ .. హిందీ బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4’ షాది స్పెషల్‏లో అతిథిలుగా విచ్చేశారు. ఈ క్రమంలోనే జెనీలియ తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. రితేష్ దేశ్‏ముఖ్ వారి ఆచారంలో భాగంగా పెళ్లిలో ఆమె కాళ్లు పట్టుకున్నారట.

సూపర్ డ్యాన్సర్స్ షోలో అనీష్ పర్ఫామెన్స్ పై స్పందిస్తూ.. జెనీలియా.. తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. జెనీలియా మాట్లాడుతూ.. మీ పర్ఫామెన్స్.. నా పెళ్లిని గుర్తు చేసింది. మన సంప్రదాయాలకు నేను ఎంతో ప్రాధాన్యతనిస్తాను. సంతోషాలు, కన్నీళ్లు అన్ని కలిసి ఎంతో ఆనందంగా గడపాల్సిన మధురక్షణాలను అందిస్తాయిని తెలిపారు. అలాగే రితేష్ కుటుంబం సంప్రదాయం ప్రకారు వరుడు వధువు కాళ్లను పట్టుకునే ఆచారంలో భాగంగా.. రితేష్..జెనీలియా పాదాలను పట్టుకున్నారట. అలా ఒక్కసారి కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు తన కాళ్లు పట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి..తన భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియో చిత్రీకరణల కేసులో అరెస్ట్ కావడంతో.. ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. గతంలో సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4 షోకు జడ్జ్ గా వ్యవహరించిన శిల్పా.. ఇప్పుడు ఈ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం కరిష్మా కపూర్ గెస్ట్ జడ్జ్ గా కొనసాగుతోంది. అలాగే వీకెంట్ సర్ ఫ్రైజ్ గా జెనీలియా, రితేష్ జంట సూపర్ డ్యాన్సర్ షోలో సందడి చేశారు.

Also Read: Allu Arha: అల్లు అర్హ క్యూట్ వీడియో షేర్ చేసిన స్నేహా రెడ్డి.. బన్నీ డాటర్ ఏం చేస్తుందో చూశారా..

Sarkaru Vaari Paata: బాబు ల్యాండ్ అయ్యాడు… అసలైన పండగ అప్పుడే.. అభిమానులకు పూనకాలే..

Priyamani: ‘నారప్ప’ సినిమాతో నా కోరిక నెరవేరింది.. నా ఫోటో కూడా అక్కడ ఉండాలి.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!