Namitha: బాలయ్య ఇచ్చిన బంపర్ ఆఫర్.. నటసింహం సినిమాలో నమితకు ఛాన్స్..
నమిత.. ఒకప్పుడు ఈ హీరోయిన్ అబ్బాయిల డ్రీమ్ గర్ల్.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఓ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది. సొంతం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నమిత. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నేడు ఈ అమ్మడు పుట్టున రోజు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
