Rajeev Rayala |
Updated on: Dec 31, 2021 | 12:18 PM
మీనాక్షి చౌదరి.. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే నటన పరంగా లుక్స్ పరంగా ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.
మీనాక్షి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అమ్మడి అందానికి కుర్రాళ్ళు క్లిన్ బౌల్డ్ అవుతున్నారు.
ఇక ఈ అమ్మడికి వరుస ఆఫార్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.
ఈ సినిమా తర్వాత అమ్మడికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు
తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.