Malavika Mohanan: సినిమా ప్లాప్ అయితే హీరోయిన్నే తిడతారు.. మాళవిక మోహనన్ ఆసక్తికర కామెంట్స్..
తమిళంలో వన్ ఆఫ్ ది స్టా్ర్ హీరోయిన్ మాళవికా మోహనన్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. కొన్నిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా యుధ్రా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.