AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రేమంటే వన్ నైట్ స్టాండ్ కాదు.. నా శరీరాన్ని అలా దుర్వినియోగం చేయలేను.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

సినీరంగంలో లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు కామన్. ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా బ్రేకప్, డివోర్స్ స్టోరీస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ ప్రేమంటే వన్ నైట్ స్టాండ్ కాదని.. స్నేహితులు, భాగస్వామి తమ భావనలను అర్థం చేసుకోలేరని తెలిపారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ? ఏం జరిగిందో తెలుసుకుందామా.. ?

Tollywood: ప్రేమంటే వన్ నైట్ స్టాండ్ కాదు.. నా శరీరాన్ని అలా దుర్వినియోగం చేయలేను.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Kunika Sadhanandh
Rajitha Chanti
|

Updated on: May 06, 2025 | 8:53 AM

Share

ప్రస్తుతం సినీరంగంలో ప్రేమ, పెళ్లి బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. ఈమధ్య కాలంలో యంగ్ సెలబ్రెటీల నుంచి సీనియర్ తారల వరకు డివోర్స్ ప్రకటనలు చేస్తూ అభిమానులకు షాకిస్తున్నారు. ఈ క్రంలో ఓ హీరోయన్ మాత్రం తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే వన్ నైట్ స్టాండ్ ప్రేమ కాదని.. పరిస్థితులు, ఆధునిక భావనలను అర్థం చేసుకోలేని వారు.. వారి విలువలకు అనుగుణంగా లేరని స్పష్టం చేశారు. ప్రతి బంధానికి ఒక భవిష్యత్తు, స్పష్టమైన ఆలోచన, భావన ఉండాలని అన్నారు. ఆమె మరెవరో కాదు.. కునికా సదానంద్. ప్రేమను తానేప్పుడూ వ్యవహారంగా చూడలేదని.. ప్రేమను ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించి ఊహించుకున్నానని.. ఎన్నో కలలు కన్నానని.. వన్ నైట్ స్టాండ్స్, ప్రయోజనాలతో కూడిన స్నేహితులు, పరిస్థితులు వంటి భావనలు తనకు అర్థం కావని అన్నారు.

తన శరీరం, మనస్సు, హృదయాన్ని ఎంతగానో గౌరవిస్తానని.. దానిని దుర్వినియోగం చేయలేనని… ఒకవేళ తాను సంబంధంలో, ప్రేమలో ఉంటే భవిష్యత్తు కోసమే అని.. కొన్నిసార్లు సంబంధాలు శాశ్వతంగా ఉండకపోడవం బాధ కలిగిస్తుందని… ఆ అందమైన జ్ఞాపకాలతో మాత్రమే జీవించగలనని తెలిపింది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..